Month: December 2018

Kalavaibhavam.com (31.12.18): డా. కె.బి.లక్ష్మి కి “డా. తెన్నేటి లత వంశీ సాహితీ” పురస్కారం

డా. కె.బి.లక్ష్మి కి “డా. తెన్నేటి లత వంశీ సాహితీ” పురస్కారం సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ రచయిత్రి డా. కె.బి.లక్ష్మికి డా. తెన్నేటి లత వంశీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.వంశీ ఆర్ట్ థియేటర్స్,శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికలోపలు రంగాల దిగ్గజాలైన ప్రజానటి డా. జమున, డా. వోలేటి పార్వతీశం,లయన్ కళా వి.ఎస్. జనార్దనమూర్తి,వి.ఎస్.పి.తెన్నేటి లు కొలువైన సభలో డా. కె.బి. లక్ష్మి రచనా వ్యాసంగాలు.పాత్రికేయ పరిణితుల నేపథ్యాలపై కొనియాడి ఘనంగా …

Kalavaibhavam.com (31.12.18): డా. కె.బి.లక్ష్మి కి “డా. తెన్నేటి లత వంశీ సాహితీ” పురస్కారం Read More »

Kalavaibhavam.com (31.12.18) శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2018 ”

శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2018 “ శిల్పారామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేలా 2018 నేటితో ముగిసింది. చివరి రోజు కావడం వల్ల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేషనల్ అవార్డీస్ నారాయణ్, శ్రీమతి కావ్య, బషిరున్ భాను, ధనిరామ్ సోని, షిండే శ్రీరాములు, పన్నీర్ సెల్వం గార్లకి శిల్పారామం జనరల్ మేనేజర్ కిషన్ దాస్ సన్మానించారు. వచ్చిన సందర్శకులు ఆహ్లాదం కొరకు బోటింగ్, బ్యాటరీ కార్, …

Kalavaibhavam.com (31.12.18) శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2018 ” Read More »

‘ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ‘ నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమీక్షా

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి13 నుండి 15 వరకు (మూడు రోజులు) సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో  ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు అనుబంధంగా జరిగే   ‘ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ‘ నిర్వహణ ఏర్పాట్లపై బేగంపేట లోని పర్యాటక భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన  పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల, దేశాలకు చెందిన …

‘ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ‘ నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమీక్షా Read More »

Governor E.S.L. Narasimhan visited Sri Lakshmi Narasimha Swamy Temple at Yadadri on Monday

Governor E.S.L. Narasimhan and Lady Governor Smt. Vimala Narasimhan visited Sri Lakshmi Narasimha Swamy Temple at Yadadri on Monday and had darshan of the deity. The Governor also inspected and reviewed the ongoing development works at the Temple with the officials of Yadagirigutta Temple Development Authority (YTDA) and E.O. of Sri Lakshmi Narasimha Swamy Temple.

Kalavaibhavam.com: వైభవంగా భగవాన్ శ్రీరమణ మహర్షి 139వ జయంతి ఉత్సవాలు

వైభవంగా భగవాన్ శ్రీరమణ మహర్షి 139వ జయంతి ఉత్సవాలు భగవాన్ శ్రీరమణ మహర్షి 139వ జయంతిని పురస్కరించుకుని హైద్రాబాదులోని శ్రీ రమణ నివాస్ లోను, బొబ్బిలిలో గల కలువరాయి లోను పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించామని వాసిష్టగణపతి ముని మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు అధ్యక్షులు పరాశర ఎం. నరసింహం తెలిపారు. ఓల్డ్ సఫీగూడలో గల శ్రీ రమణ నివాస్ లో డిసెంబర్ 29న, 30న తేదీన రెండురోజులపాటు అలాగే 24వ తేదీన బొబ్బిలిలోగల కలువారాయిలో శ్రీ అరుణాచల …

Kalavaibhavam.com: వైభవంగా భగవాన్ శ్రీరమణ మహర్షి 139వ జయంతి ఉత్సవాలు Read More »

kalavaibhavam.com (27.12.18): పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం

పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం     బుధవారం (27-DEC-18): తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి మరియు భద్రాచల రామగాన సమితి ఆధ్వర్యంలో, ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో బుధవారం (27-DEC-18) తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన “హరినామ సంకీర్తన ” కార్యక్రమంలో పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం.

Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు

భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు భక్తి కూడా కడుపునింపుతుందని ఈ రోజు తెలిసిందని, సంకీర్తనలు వేడి వేడి కాఫీ తాగిన అనుభూతిని పంచాయని డా. వీరమళ్ళ సోమదేవరాజు కొనియాడారు. ప్రేక్షకులు ఎంత వచ్చారన్నదానికన్నా, వచ్చినవారు ఎంత ఆస్వాదనలో మునిగితేలారన్నదే ముఖ్యమని అయన పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ మ్యూజిక్ అకాడమి మరియు బి.ర్.ఎస్ మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం భక్తి సంగీత విభావరి జరిగింది. సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ …

Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు Read More »

నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ యువ నాటకోత్సవం-4” 

నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ యువ నాటకోత్సవం-4”  నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” మరియు “తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు  “తెలంగాణ యువ నాటకోత్సవం – 4” ప్రదర్శన       తెలంగాణ యువ నాటకోత్సవం – 4 నాటికల వివరాలు తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర), తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యువ నాటకోత్సవం – 4 27,28,29,30 …

నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ యువ నాటకోత్సవం-4”  Read More »

Kalavaibhavam.com (27.12.18): శిల్పారామంలో సందర్శకులను ఆకట్టుకుంటున్న “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ – 2018 ” – అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామంలో సందర్శకులను ఆకట్టుకుంటున్న “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ – 2018 ” – అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు శిల్పారామంలో నిర్వహిస్తున్న “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ – 2018 ” సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వరంగల్ డర్రీస్, వెస్ట్ బెంగాల్ బాంబు మాట్స్, ఉత్తర్ప్రదేశ్ డర్రీస్, గుజరాత్ పటోల సారీస్, వారణాసి బ్రోకేడ్ సారీస్, జ్యూట్ పట్టి సారీస్, కుర్తాలు, శాలువాలు, స్టోల్స్, డ్రెస్ మెటీరియల్స్, బంగల్పూర్ సారీస్, వర్క్ సారీస్ మొదలైనవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. …

Kalavaibhavam.com (27.12.18): శిల్పారామంలో సందర్శకులను ఆకట్టుకుంటున్న “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ – 2018 ” – అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

Kalavaibhavam.com (27.12.18): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో యువ నాటకోత్సవాలకు కృషి: నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్

 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో యువ నాటకోత్సవాలకు కృషి: నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో యువ నాటకోత్సవాల నిర్వాహణకు కృషి చేస్తామని నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్ తెలిపారు. తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర), తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ యువ నాటకోత్సవం – 4’ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ …

Kalavaibhavam.com (27.12.18): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో యువ నాటకోత్సవాలకు కృషి: నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్ Read More »