Month: April 2019

Kalavaibhavam.com(28.04.19): Shilparamam & Natyamitram Jointly Organised World Dance Day Celebrations

Shilparamam & Natyamitram Jointly Organised World Dance Day Celebrations on 28.4.2019 in its premises. In the Morning Session they Organised ” JIGNYASA” A Quiz Competition on “Indian Classical Dance Forms” for Juniors and Seniors Section in Ethnic Hall. Evening Session organized  “Classical Dance Performances” on the occasion of World Dance Day. The artists around the city …

Kalavaibhavam.com(28.04.19): Shilparamam & Natyamitram Jointly Organised World Dance Day Celebrations Read More »

Kalavaibhavam.com(27.04.19): శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న “మ్యూజిక్ అండ్ డాన్స్” ఫెస్టివల్

శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న “మ్యూజిక్ అండ్ డాన్స్” ఫెస్టివల్ శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో CCRT పూర్వ విద్యార్థులు కళాకారులు కలిసి ” మ్యూజిక్ అండ్ డాన్స్ ” ఫెస్టివల్ ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా డా. యశోద ఠాకూర్ ప్రముఖ కూచిపూడి గురువులు, విష్ణువర్ధన్ రెడ్డి, రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్, విజయ్ కుమార్ ప్రెసిడెంట్ నవ్య నాటక సమితి, కె. అనిల్ కుమార్ వయోలిన్ విద్వాంసులు జ్యోతి ప్రజ్వలన చేసి …

Kalavaibhavam.com(27.04.19): శిల్పారామం మరియు సంసిద్ధి సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న “మ్యూజిక్ అండ్ డాన్స్” ఫెస్టివల్ Read More »

Kalavaibhavam.com(25.04.19): మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన వుంది – డా. టి. గౌరీశంకర్

మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన వుంది – డా. టి. గౌరీశంకర్ శ్రీ మహతి సేవ సాంస్కృతిక సాహిత్య అకాడమి మరియు శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో తేదీ 25-ఏప్రిల్-19 (గురువారం), కళా సుబ్బారావు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభలో సంస్థ అధ్యక్షురాలు నాట్య కౌముది డా. జయశ్రీ శర్మ ఉరుమడ్ల, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస శర్మ ఉరుమడ్ల ఆధ్వర్యంలో, డా. ముక్తేవి భారతి – ప్రముఖ రచయిత్రి అధ్యక్షతన “గురు వందనం” కార్యక్రమాన్ని …

Kalavaibhavam.com(25.04.19): మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన వుంది – డా. టి. గౌరీశంకర్ Read More »

Kalavaibhavam.com(25.04.19): రవీంద్ర భారతిలో శ్రీ శారదా నృత్య నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్

రవీంద్ర భారతిలో శ్రీ శారదా నృత్య నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్

Kalavaibhavam.com (రవీంద్రభారతి,24.04.19): దర్శనమ్  ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మూడు రోజుల “సుందరకాండ ప్రవచనములు”

దర్శనమ్  ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మూడు రోజుల “సుందరకాండ ప్రవచనములు” రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” మూడవ రోజు కార్యక్రమాన్ని దూరదర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూదనరావు ప్రారంభించారు. కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) …

Kalavaibhavam.com (రవీంద్రభారతి,24.04.19): దర్శనమ్  ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మూడు రోజుల “సుందరకాండ ప్రవచనములు” Read More »

Kalavaibhavam.com(23.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు

దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు (23.04.19) రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు ఈరోజు (23.04.19) రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ …

Kalavaibhavam.com(23.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రెండో రోజు రసరమ్యంగా కొనసాగిన “సుందరకాండ ప్రవచనాలు” – ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు Read More »

Kalavaibhavam.com(22.04.19): ఈనెల 25న శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయగానసభలో ” గురు వందనం ” అభినందన సభ

ఈనెల 25న శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయగానసభలో ” గురు వందనం ” అభినందన సభ శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త నిర్వహణలో ఈ నెల తేదీ: 25-ఏప్రిల్-2019 (గురువారం)న ” గురు వందనం ” అభినందన సభ. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సినీ సంగీత నాట్య విభావరి నిర్వహించనున్నామని శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి వ్యవస్థాపక …

Kalavaibhavam.com(22.04.19): ఈనెల 25న శ్రీ మహతి సేవా సాంస్కృతిక సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయగానసభలో ” గురు వందనం ” అభినందన సభ Read More »

Kalavaibhavam.com(22.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు ప్రారంభం – మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు అందరికి ఆదర్శం – ముఖ్య అతిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి

దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు ప్రారంభం – మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు అందరికి ఆదర్శం – ముఖ్య అతిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఈరోజు రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) నిర్వాహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే …

Kalavaibhavam.com(22.04.19): దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు ప్రారంభం – మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు అందరికి ఆదర్శం – ముఖ్య అతిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి Read More »

Kalavaibhavam.com (22.04.19): ఈనెల 22 నుంచి 24 వరకు రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు

ఈనెల 22 నుంచి 24 వరకు రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు)లో ఈనెల 22 నుంచి 24 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే “సుందరకాండ ప్రవచనములు” నిర్వహిస్తున్నారు. ఆదివారం రవీంద్రభారతిలో “సుందరకాండ ప్రవచనములు” పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రవచన నిర్వాహకులు “దర్శనమ్” మరుమాముల వెంకటరమణ శర్మ, …

Kalavaibhavam.com (22.04.19): ఈనెల 22 నుంచి 24 వరకు రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు Read More »

Kalavaibhavam.com (21.04.19): శిల్పారామంలో ఆకట్టుకున్న ”స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ సాంస్కృతిక ప్రదర్శనలు

శిల్పారామంలో ఆకట్టుకున్న “స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ సాంస్కృతిక ప్రదర్శనలు శిల్పారామం ఆంఫి థియేటర్ లో “స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ వారు ప్రదర్శించిన కర్ణాటక గాత్ర కచేరి, మృదంగం, వీణ, ఫ్లూట్, వయోలిన్, కీబోర్డ్, గిటార్, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. డా. కళా కృష్ణ , డా. సురేష్ కుమార్, సినీ రచయిత, డైరెక్టర్ విచ్చేసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. దాదాపు అన్ని విభాగాలలో కలుపుకొని 200 మంది శిష్యులు తమ ప్రదర్శనలు …

Kalavaibhavam.com (21.04.19): శిల్పారామంలో ఆకట్టుకున్న ”స్వర భారతి” ఇన్స్టిట్యూషన్ సాంస్కృతిక ప్రదర్శనలు Read More »