Month: March 2021

మాదాపూర్ శిల్పారామంలో “కేళి కలాపం” కార్యక్రమం రెండవ రోజు ఆకట్టుకున్న “గొల్లకలాపం” కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో “కేళి కలాపం” కార్యక్రమం రెండవ రోజు ఆకట్టుకున్న “గొల్లకలాపం” కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామం మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ గురువర్యులు కళాశ్రీ శ్రీమతి డాక్టర్ రమాదేవి గారు సంయుక్త నిర్వహణలో రెండవ రోజు “కేళి కలాపం” లో గొల్లకలాపం – భాగవత మేళ నాటక పద్ధతిలో కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు. గొల్లకలాపం మోత తాత్విక మరియు ఆధ్యాత్మికతో ఆత్మభోదన భోదిస్తుంది. ఇందులో రేంజు ప్రధానాంశాలు …

మాదాపూర్ శిల్పారామంలో “కేళి కలాపం” కార్యక్రమం రెండవ రోజు ఆకట్టుకున్న “గొల్లకలాపం” కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో అమితంగా ఆకర్షించిన పేరిణి నాట్య ప్రదర్శనలు

నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో అమితంగా ఆకర్షించిన పేరిణి నాట్య ప్రదర్శనలు   భరత కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ …

ఉప్పల్ మినీ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో అమితంగా ఆకర్షించిన పేరిణి నాట్య ప్రదర్శనలు Read More »

ఉప్పల్ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు

ఉప్పల్ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు DR. NATARAJA RAMAKRISHNA 98TH BIRTHDAY CELEBRATIONS UPPAL MINI SHILPARAMAM డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 మార్చి 31 – 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం …

ఉప్పల్ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు Read More »

శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు

శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య ‌ప్ర‌ద‌ర్శ‌న‌లు Mahdapur Shilparamam & Sri Sai Academy of Kuchipudi Dance kelikalapam kuchipudi dance performances impress  మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంత‌పు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో గురువర్యులు కళాశ్రీ డాక్టర్ రమాదేవి చేసిన “కేళికలాపం” – భామాకలాపం, …

శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు Read More »

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నతాండ‌వం ది స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు మ‌నోజ్ఞ రెడ్డి శిష్య‌బృందంచే కూచిపూడి నృత్య ‌ప్ర‌ద‌ర్శ‌నలు

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నతాండ‌వం ది స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు మ‌నోజ్ఞ రెడ్డి శిష్య‌బృందంచే కూచిపూడి నృత్య ‌ప్ర‌ద‌ర్శ‌నలు మాదాపూర్ శిల్పారామంలో వారాంత‌పు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా నిర్వ‌హించిన కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌నలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ‌నివారం సాయంత్రం ఆంఫి థియేట‌ర్‌లో తాండ‌వం ది స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు మ‌నోజ్ఞ రెడ్డి శిష్య‌బృందం నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రించారు. మూషిక వాహన, వినాయక స్తుతి, అన్నమాచార్య కీర్తనలు, శివ స్తుతి, అర్ధనారీశ్వరం, స్వాగత నృత్యం, సరస్వతి …

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నతాండ‌వం ది స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు మ‌నోజ్ఞ రెడ్డి శిష్య‌బృందంచే కూచిపూడి నృత్య ‌ప్ర‌ద‌ర్శ‌నలు Read More »

28.02.21: ఉప్పల్ మినీ శిల్పారామంలో అల‌రించిన నాట్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో అల‌రించిన నాట్య ప్రదర్శనలు ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి సాత్విక పెన్నా బృందంచే ఆంద్ర నాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కుంభహారతి, అలరిపు, పుష్పాంజలి, అష్టదిక్పాల ఘడియ, ఇంద్ర గద్య, ఈశాన్య గద్య, వినాయక కౌతం, సరస్వతి కృతి, ఆధ్యాత్మ నారాయణ కీర్తన, దశావతారాలు, నవజనార్ధన పారిజాతం, సత్యభామ ప్రవేశ దరువు, ఖండిత దరువు, విశ్వరూప దర్శనం అంశాలను కుమారి సాత్విక పెన్నా, మోనికా, మనస్విని, ప్రియాంక, …

28.02.21: ఉప్పల్ మినీ శిల్పారామంలో అల‌రించిన నాట్య ప్రదర్శనలు Read More »