Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

భద్రాచలం (04-01-22): వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో రెండవ (2వ) రోజు కూర్మావతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారు

image_print

వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో రెండవ (2వ) రోజు కూర్మావతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారు

ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా రెండవ (2వ) రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.

ఈనాటి 04-01-2022 విదియ – మంగళవారం – కూర్మావతారంలో

దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయములో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పై కెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శించుట వలన శనిగ్రహ సబంధమైన దోషాలు తొలగుతాయి అని తెలియచేయబడింది.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×