Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

భద్రాచలం (05-01-22): వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో మూడవ (3వ) రోజు వరాహావతారంలో స్వామివారు

image_print

వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో మూడవ (3వ) రోజు వరాహావతారంలో స్వామివారు

ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా మూడవ (3వ) రోజు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.

ఈనాటి 05-01-2022 తదియ – బుధవారం – వరాహావతారం

ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వాయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగిఉన్న భూమిని పైకి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భూమిని రక్షించాడు. రాహుగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించుట వలన ఆ బాధల నుండి విముక్తులవుతారు అని తెలియచేయబడింది.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×