Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

భద్రాచలం (06-01-22): వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో నాల్గవ (4వ) రోజు నరసింహావతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారు

image_print

వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో నాల్గవ (4వ) రోజు నరసింహావతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారు

ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా నాల్గవ (4వ) రోజు నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.

ఈనాటి 06-01-2022 చవితి – గురువారం – నరసింహావతారం

తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశివుడు అనే రాక్షసుని సంహరించడానికై నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ అవతారము నిడివి స్వల్పకాలికమైనా… భగవానుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూతగ్రహ బాధలు, కుజగ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తిని పొందుతారు అని తెలియచేయబడింది.

 

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×