Shilparamam

శిల్పారామంలో కార్తీక మాసం సందర్భంగా ” కార్తీకమాస నీరాజనం “

శిల్పారామంలో కార్తీక మాసం సందర్భంగా ” కార్తీకమాస నీరాజనం “ వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫిథియేటర్ లో అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి ఓలేటి రంగమణి వారి శిష్య బృందం కూచిపూడి విద్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. కార్తీక మాసం సందర్భంగా ” కార్తీకమాస నీరాజనం ” అర్పించారు. ఆ పరమేశ్వరుడిని, శ్రీ మహా విష్ణువు కి కూచిపూడి నీరాజనం అర్పించారు.. దశావతారాలు, అన్నమాచార్య కీర్తనలు, మధురాష్టకం, సంధ్య తాండవం, సింహా నందిని, …

శిల్పారామంలో కార్తీక మాసం సందర్భంగా ” కార్తీకమాస నీరాజనం “ Read More »

Shilparamam and Natyamitram jointly presented “ Balamitram ” a Kuchipudi Recital by the 5 Institutions Kids who are below 11 Yrs age -11-11-12

Shilparamam and Natyamitram jointly presented “Balamitram” a Kuchipudi Recital by the 5 Institutions Kids who are below 11 Yrs age Shilparamam Arts, Crafts & Cultural Society and Natyamitram jointly presented “Balamitram” a kuchipudi recital by the 5 Institutions Students across the city are participating. All the kids are below 11yrs age. The performances are from students of …

Shilparamam and Natyamitram jointly presented “ Balamitram ” a Kuchipudi Recital by the 5 Institutions Kids who are below 11 Yrs age -11-11-12 Read More »

శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు -10.11.18

శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫి థియేటర్ లో కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు అలరించాయి. అంబిటస్ వరల్డ్ స్కూల్ శిష్య బృందంచే ” శరత్ సంకీర్తన సమీరం” గాత్ర కచేరి ఎంతగానో అలరించింది. శ్రీమతి జయశ్రీ నాయర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజల్వన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ మధుసూదన రావు నేతృత్వంలో పిల్లలు చక్కగా గీతాలాపన చేశారు. ఎస్.ఎల్.బి. …

శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు -10.11.18 Read More »

04.11.18: శిల్పారామంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

శిల్పారామంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి శిల్పారామం మరియు వివిధ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్వహణలో త్రీదార మ్యూజిక్ అండ్ డాన్స్ కన్సర్ట్ సరీస్ రెండవ రోజు ఎంతో ఘనంగా ప్రారంభమైంది. కుమారి శృతి హైదరాబాద్ వారిచే సితార్ రోసైటల్ ఉస్తాద్ కౌశిక్ ఖురేషి మరియు విద్వాన్ శ్రీధర్ పార్థసారధి ముంబై వారిచే జుగల్ బందీ కార్యక్రమం ఆహుతులను ఎంతగానో అలరించింది. చివరిగా శ్రీమతి గీతా ఖురేషి గారు కథక్ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో …

04.11.18: శిల్పారామంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి Read More »

03.-Nov-18: శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శిల్పారామం, కళాక్రితి కేంద్ర సంయుక్త నిర్వహణలో త్రిధార మ్యూజిక్ ఆన్ చికెన్ సిరీస్ మొదటిరోజు శిల్పారామం అంఫిథియేటర్ లో ఇషాని డెయ్ ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ సుజయ్ డెయ్ మరియు పండిత్ నరహరి తబలా ఆర్టిస్ట్ చే జుగల్ బందీ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ లెజెండరీ కథక్ ఆర్టిస్ట్ శ్రీమతి సితార దేవి కూతురు శ్రీమతి జయంత్ మాల కథక్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ కృష్ణ లీల …

03.-Nov-18: శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శిల్పారామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శిల్పారామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు శిల్పారామం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నది. సంప్రదాయ దుస్తులు, ఆకర్షణీయమైన పూలతో అలంకరించిన బతుకమ్మలు శిల్పారామానికి శోభను తెచ్చిపెట్టాయి. మన తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని చాటేలా శిల్పారామం ఉద్యోగినులు బతుకమ్మలను పేర్చి పాడినారు. రేపు సాయంత్రం ఆల్ ఇండియా సారీ మేళా ప్రారంభోత్సవం మరియు బతుకమ్మ, సాంస్కృతిక కార్యక్రమాలు శిల్పారామం ఆపి థియేటర్లో ప్రారంభమవుతాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల చేనేత చీరలు సందర్శకులకి అందుబాటులో ఉంటాయి. …

శిల్పారామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు Read More »

శిల్పారామం 07-Oct: అంబరాన్ని అంటిన ” అస్సాం ఉత్సవ్ ” రెండు రోజుల అస్సాం రాష్ట్ర ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు సంబరాలు

అంబరాన్ని అంటిన ” అస్సాం ఉత్సవ్ ” రెండు రోజుల అస్సాం రాష్ట్ర ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు సంబరాలు శిల్పారామం మరియు హైదరాబాద్ అస్సాం అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ” అస్సాం ఉత్సవ్ ” రెండు రోజుల అస్సాం రాష్ట్ర ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాదులో నివసిస్తున్న ఎందరో అస్సామీలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో పాల్గొని వారి సంస్కృతి సంప్రదాయాల గురించి …

శిల్పారామం 07-Oct: అంబరాన్ని అంటిన ” అస్సాం ఉత్సవ్ ” రెండు రోజుల అస్సాం రాష్ట్ర ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు సంబరాలు Read More »

Shilparamam: “Assam Utsav” 6th & 7th Oct 2018

“Assam Utsav”    6th & 7th Oct 2018 @ Shilparamam  Shilparamam Arts & Crafts Village in Association with Looitporia—Hyderabad Assam Association jointly celebrating “Assam Utsav” at its premises on 6th & 7th  Oct 2018 Assam, a land which shines with golden threads of Muga silk, a land which refreshes the souls with the aroma of tea, …

Shilparamam: “Assam Utsav” 6th & 7th Oct 2018 Read More »

శిల్పారామంలో అస్సాం ఉత్సవ్ 6 & 7 అక్టోబర్ 2018

శిల్పారామంలో అస్సాం ఉత్సవ్ 6 & 7 అక్టోబర్ 2018 శిల్పారామం మరియు లూయిటపోరియా హైదరాబాద్ అస్సాం అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో భాగంగా శిల్పారామం ప్రాంగణంలో ” అస్సాం ఉత్సవ్ ” రెండు రోజుల సంబరాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో నివసిస్తున్న ఎందరో అస్సామీలు ఈ ఉత్సవంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు వారి సంప్రదాయ నృత్యాలు బిహు, బొర్జీత్ మరియు సత్త్రియ నృత్యాలు అస్సాం జానపద పాటలు, సంగీతం వారి వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అస్సాం …

శిల్పారామంలో అస్సాం ఉత్సవ్ 6 & 7 అక్టోబర్ 2018 Read More »