Shilparamam

బాలల దినోత్సవము సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బాలల దినోత్సవము సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉప్పల్ మినీ శిల్పారామంలో బాలల దినోత్సవము సందర్బంగా ఈరోజు శ్రీమతి సుందరి రవి చంద్ర శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మూషిక వాహన, తురు,  తీరు, చక్కని తల్లికి, మాధవ కేశవ, కొలని దోపరికి, విష్ణు స్తుతి, రామ భద్ర రారా, ఆనంద నర్తన గణపతి, లింగాష్టకం,  మహా దేవా శివ శంభో., శ్రీ విజ్ఞ రాజాం భజేయఁ, పలుకే బంగారమయేహ్న …

బాలల దినోత్సవము సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

బాలల దినోత్సవం సందర్బంగా మాదాపూర్ శిల్పారామంలో  చిత్రలేఖనం పోటీలు – అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

బాలల దినోత్సవం సందర్బంగా మాదాపూర్ శిల్పారామంలో చిత్రలేఖనం పోటీలు అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు   మాదాపూర్ శిల్పారామంలో  రేపు బాలల దినోత్సవం సందర్బంగా  వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  కలర్ హుడ్  విసువల్ ఆర్ట్ అకాడమీ శ్రీమతి అనిత నేతృత్వంలో ఆర్ట్ క్రియేషన్ అండ్ ఎక్స్ప్లోర్  యువర్ టాలెంట్  అనే అంశం పై పెయింటింగ్  కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల్గొన్న పిల్లలందరికీ  ప్రశంస పత్రాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఎత్నిక్ హాల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ …

బాలల దినోత్సవం సందర్బంగా మాదాపూర్ శిల్పారామంలో  చిత్రలేఖనం పోటీలు – అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  శ్రీ వారి పాదాలు భరతనాట్య డాన్స్ అకాడమీ శ్రీమతి  నల్ల రమాదేవి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.  పుష్పాంజలి, రామకీర్తనం, గణేశపంచరత్నం,  అన్నమాచార్య కృతులు, నటేశ కౌతం, రామాయణ వర్ణం, కావడి, చిందు, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. దాదాపుగా వంద మంది కళాకారులు పాల్గొన్నారు. రామాయణ కథను రసరమ్యంగా  ప్రత్యేకంగా   ముఖ్యమైన ఘట్టాలను …

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన Read More »

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నోరా’స్ మ్యూజిక్ అకాడమీ గురువులు  నరేన్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం దేశ భక్తి గీతాలను ఆలపించారు. వీరికి తబలాపై జాన్,  పాడ్స్ పై విజయ్,  కీబోర్డు పై  శ్రీను, మరియు భారతనాట్యాలాయ గురువర్యులు చిత్ర నారాయణ శిష్యలు భరతనాట్య ప్రదర్శనలో   పుష్పాంజలి, బ్రోవ వరమా, కంససురా  తరంగం, మాతే మలయద్వాజే ఖమాస్ పద వర్ణం మతే మలయద్వాజేయఁ …

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  రాధికా వేముల శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ప్రదర్శనలో భాగంగా వినాయక కౌతం, కాలభైరవాష్టకం, తారంగం, అన్నయ్య కీర్తనలు, శివ లీలలు, రామదాసు కీర్తనలు మొదలైన అంశాలను  శ్రీనిక, మోక్షిత, నిహారిక, హాసిని, ఆధ్య, వీక్ష, సమీక్ష, వంశిక మొదలైన వారు ప్రదర్శించారు.

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి, భరతనాట్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి, భరతనాట్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు  సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కర్ణాటక గాత్ర కచేరి మరియు భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కుమారి సుసర్ల షణ్ముఖ ప్రియా తన గాత్ర కచేరిలో నిను కోరి, వర వల్లభ, యెన్నటికో, హిరణ్మయీమ్, వేంకటగిరి, ముక్తి ద్వారపు మొదలైన సంకీర్తనలని ఆలపించారు వీరికి మృదంగం పై చంద్రకాంత్ , వయోలిన్ పై ఫణి బాల సహకరించారు. బెంగళూరు నుండి విచ్చేసిన …

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి, భరతనాట్య ప్రదర్శన Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు  శ్రీమతి వాణి రమణ గారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మోదమున, బ్రహ్మాంజలి, బంటురీతి, భావములోన, మూషిక వాహన, రామాయణ శబ్దం, పుష్పాంజలి, కృష్ణ శబ్దం, పలుకే బంగారమాయేనా, తరంగం అంశాలను  మహా లక్ష్మి, ఆశ్రిత, అడ్వికా, తన్మయీ, శృతి, వాసవి, తరుణీ, త్రిపాఠి, పుష్ప హాసిని, శ్రీ వర్ష, శ్రీ వైష్ణవి, …

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  శ్రీమతి నల్ల పద్మజ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా పంచరత్న, పుష్పాంజలి, విగ్నేశ్వర శ్లోకం, ధ్యాన శ్లోకం, అన్నమాచార్య కీర్తన, వసంత జతిస్వరం, రామదాసు కీర్తన మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. హాసిని, సిరి చందా, మధురాక్షి, ద్రువిక, తనయ, నిక్షిత, గీత జాహ్నవి, ప్రన్విత, అముక్త, లహరి, శ్రావిక, రిత్విక, మౌక్తిక …

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన Read More »

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కథక్ నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కథక్ నృత్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నృత్యం కథక్ కళాక్షేత్ర డా. చంద్రతప సహరాయ్ శిష్య బృందంచే కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సరస్వతి వందన, శివ వందన, గురు వందన, జప్తల్, తరణ, తీంతల్, కళావతి తరణ, రవి శంకర్ జి తరణ, శివ వందన, రూపక తాళ్, దేవి స్తుతి మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.  బిధ్యా, ఆరోహి, వార్షిత, ప్రేరణ, మిహిక, గాయత్రీ, …

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కథక్ నృత్య ప్రదర్శన Read More »

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక  కార్యక్రమాలలో భాగంగా  సంగీత చంద్రశేఖర్ శిష్య బృందం  కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. రంగ పూజ, జయ జయ స్వామిన్, తుల్జా రాజేంద్ర శబ్దం, జతిస్వరం, శివాష్టకం, బాలగోపాలా తరంగం మొదలైన అంశాలను   కీర్తన, ఉపాంగ, అనేక, శ్రీమయి, సుజల, తీర్థ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.