Telangana Basha Parishad

Kalavaibhavam.com (31.07.19): ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె పురస్కారం ప్రదానం; డా. సినారె అందించిన సేవల వలన తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె పురస్కారం ప్రదానం  డా. సినారె అందించిన సేవల వలన తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది  డా. సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో – పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా. సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవం లో ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె అవార్డును రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు …

Kalavaibhavam.com (31.07.19): ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె పురస్కారం ప్రదానం; డా. సినారె అందించిన సేవల వలన తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది – మంత్రి శ్రీనివాస్ గౌడ్ Read More »

Kalavaibhavam.com: తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన

ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): తెలంగాణ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు తుడిచే లా రైతుబంధు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, రైతులకు అండగా ఉంటూ ప్రోత్సహించడం శుభపరిణామం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. రసరంజని ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో భానుదయ సమర్పణలో బుధవారం జగమంత కుటుంబం నాటక ప్రదర్శన ఆద్యంతం ఆలోచింపజేసింది. ప్రముఖ రచయిత కందుల వెంకట సుబ్బారావు రచించి, దర్శకత్వం …

Kalavaibhavam.com: తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన Read More »

kalavaibhavam.com (27.12.18): పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం

పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం     బుధవారం (27-DEC-18): తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి మరియు భద్రాచల రామగాన సమితి ఆధ్వర్యంలో, ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో బుధవారం (27-DEC-18) తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన “హరినామ సంకీర్తన ” కార్యక్రమంలో పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావుకు ఆత్మీయ సత్కారం.

Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు

భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు భక్తి కూడా కడుపునింపుతుందని ఈ రోజు తెలిసిందని, సంకీర్తనలు వేడి వేడి కాఫీ తాగిన అనుభూతిని పంచాయని డా. వీరమళ్ళ సోమదేవరాజు కొనియాడారు. ప్రేక్షకులు ఎంత వచ్చారన్నదానికన్నా, వచ్చినవారు ఎంత ఆస్వాదనలో మునిగితేలారన్నదే ముఖ్యమని అయన పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ మ్యూజిక్ అకాడమి మరియు బి.ర్.ఎస్ మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం భక్తి సంగీత విభావరి జరిగింది. సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ …

Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు Read More »