Devotional – భక్తి విశేషాలు

అరణ్య భవన్ లో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు

అరణ్య భవన్ లో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు. ఉద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీసీసీఫ్ శోభ. అధికారులు, సిబ్బంది.

ప్రగతి భవన్ లో శుక్రవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రగతి భవన్ లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, మంత్రి సత్యవతి రాథోడ్, విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్యే పద్ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపి కవిత తదితరులు పాల్గొన్నారు.

రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ఘనంగా ‘వేపకాయల బతుకమ్మ’ సంబురాలు

రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ఘనంగా ‘వేపకాయల బతుకమ్మ’ సంబురాలు బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, మనం గత ఐదు రోజులుగా జరుపుకుంటున్న పపు బతుకమ్మ, నృత్య బతుకమ్మ, వాద్య బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ… ఇలా మనం జరుపుకునే పండుగలు మన సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేవిగా ఉంటాయని, అలాగే ఈరోజు జరుపుకునే బతుకమ్మలో అనగా వేపలో అనేక ఔషద గుణాలు ఉంటాయని, ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని అన్నారు. …

రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ఘనంగా ‘వేపకాయల బతుకమ్మ’ సంబురాలు Read More »

Governor, Dr. Tamilisai Soundararajan, distributed sarees to woman employees and spouses 

Governor, Dr. Tamilisai Soundararajan, distributed sarees to woman employees and spouses. For the third consecutive day on Wednesday, Bathukamma festivities continued at Rajbhavan and as part of the ongoing celebrations, Governor, Dr. Tamilisai Soundararajan, distributed sarees to woman employees and spouses. Bathukamma celebrations at Raj Bhavan will continue till October 5.

రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా మూడవ రోజు బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో నేడు మూడవ రోజు ఘనంగా నిర్వహించారు.  రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ మాట్లాడూతూ మహిళలు అందరితో కలసి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా మహిళలు  విశేషంగా పాల్గొన్నారు.  ఎంతో సంతోషంగా వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాజభవన్  ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి ఓ గంటపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు గారి కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు.   

Kalavaibhavam.com (01.10.19): Bathukamma festival is a floral festival – Governor Dr. Tamilisai Soundararajan

On the second day of Bathukamma celebrations at Rajbhavan, women journalists and lawyers participated along with the Governor Dr. Tamilisai Soundararajan. Speaking on the occasion, the Governor said Bathukamma festival is a floral festival and it is the festival for feminine felicitation. On this happy occasion she said, “she would like to sing an all …

Kalavaibhavam.com (01.10.19): Bathukamma festival is a floral festival – Governor Dr. Tamilisai Soundararajan Read More »