Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

దసరా పండగ పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామంలో జమ్మి పూజ – అలరించిన కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు

By on Oct 16, 2021 in Arts and Culture, Shilparamam
image_print

దసరా పండగ పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామంలో జమ్మి పూజ – అలరించిన కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో దసరా పండగ పురస్కరించుకొని శిల్పారామం ఆవరణలో జమ్మి పూజ నిర్వహించడం జరిగింది. జమ్మి పూజకి సందర్శకులు అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చేసారు. ఆంఫి థియేటర్ లో ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి అలేఖ్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

ఈరోజు బెంగళూరు నుండి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి భావన వెంకటేశ్వరా శిష్య బృందం చే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. లయ, అభినయం తో కూడిన ప్రదర్శన ఆకట్టుకుంది.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×