Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నకూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు

By on Dec 27, 2021 in Shilparamam
image_print

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నకూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో కూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. లక్ష్మి శంకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా వినాయక కవిత్వం, అనుగ్రహితం (గురు స్తుతి), కోలేనిదోపరికి, ఆంజనేయం సదా (నోటు స్వరం), మరకత మణిమయ అంశాలను కళాకారులు ఆశ్రిత, అమృత, గాయత్రీ, నళిని రితిక, సాహితి తదితరులు ప్రదర్శించిన అంశాలు ఆకట్టుకున్నాయి.

కథక్ నృత్య ప్రదర్శనలో భాగంగా అర్చన మిశ్ర శిష్య బృందం గురువందన, రాజ్ భైరవి, నృత్య సంగీత్, కథక్ మ్యూజిక్, కళావతి తరణ, సుందర గోపాల్, కథక్ రంగాయం తదితర అంశాలను కళాకారులు అర్చన మిశ్రా, కేయా, శ్రేయ సుమన్, సాగరిక, ఆకృతి, గాయత్రీ, ప్రవర్తిక, శ్రియ, నమిత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

    
Kuchipudi and Kathak performances at Madhapur Shilparamam were impressive
image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×