Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Dec 30, 2021 in Shilparamam
image_print

January 18 @ 12:13 pm

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. రేణుక ప్రభాకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా  మోదమున గణపతికి, ఇందరికి అభయమ్ము, సరస్వతి,అష్టలక్ష్మి స్తోత్రం, కృష్ణ జనన శబ్దం, గరుడ గమన మరియు అన్నమాచార్య కీర్తన అంశాలను శ్రీ మేఘన, రూప రవళి, కౌముది, అంశిత, లాస్య, లోహిత, రీతిక తదితరులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ హిమబిందు కనోజ్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా జయ జయ స్వామిన్, జతిస్వరం, ముద్దుగారేయ్ యశోద, శక్తం అంశాలను మేఘన, ఉజ్వల, శ్రీ రంజని, ఆశ్రిత, సృజన, రక్షా తదితరుల ప్రదర్శనలు అందరిని అలరింపజేశాయి.

Details

Date:
January 18, 2022
Time:
12:13 pm
image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×