మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందడి

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందడి

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సందడి ఉదయం నుంచే సందర్శకులు విచ్చేసారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టల దొరలూ, ఎరుకల సాని మొదలైన వారి ఆటలు, పాటలు సందర్శకులను ఎంతగానో అలరించాయి.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *