భారతదేశంలో టాప్ ప్లేయర్ గా దూసుకుపోతున్న స్టార్ మా

భారతదేశంలో టాప్ ప్లేయర్ గా దూసుకుపోతున్న స్టార్ మా

హైదరాబాద్ అక్టోబర్17: స్పూర్తినిచ్చే కథలు, రియాలిటీ ఫార్మాట్, ఈవెంట్స్ మరియు బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ మా వివిధ కార్యక్రమాల ప్రెజెంటేషన్ ద్వారా ప్రేక్షకులకు అందిస్తుంది.

వ్యూయర్ షిప్ లో 42% వాటాతో వదినమ్మ, కార్తిక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో పాటు స్టార్‌మాకు బిగ్‌బాస్ వంటి ఫార్మాట్‌లు లభించడమే కాకుండా, ప్రేక్షకులను ప్రత్యేకమైన మెప్పిస్తూ, సంచలనాత్మక రేటింగ్ తో దూసుకుపోతంది స్టార్ మా.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *