తెలంగాణ రుబాయిలు – రెండో భాగం – డా. ఏనుగు నరసింహారెడ్డి – Telangana Rubayilu Part-II by Dr. Anugu Narasimha Reddy

తెలంగాణ రుబాయిలు – రెండో భాగం – డా. ఏనుగు నరసింహారెడ్డి

Telangana Rubayilu Part-II by Dr. Anugu Narasimha Reddy

డా. ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయీలను మనోహరంగా స్వరకల్పన చేసి పాడిన ప్రసిద్ధ గాయనీ గాయకులు పద్మవతి దక్షిణామూర్తి గారలు. దానికి చక్కటి దృశ్యరూపం జతచేసినవారు నర్రా వేణుగోపాలరెడ్డి.

తెలంగాణ రుబాయిల దృశ్యరూపం మొదటి భాగాన్ని ఆదరించిన మిత్రులకు ఏనుగు నరసింహారెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రెండో భాగాన్ని కూడా వాళ్ళే సిద్ధం చేసారు. ఇప్పుడు దాన్ని యూట్యూబులో అందుబాటులో ఉంచారు.

తెలంగాణ రుబాయీలు అని తెలుగులో కాని ఇంగ్లీషులో కాని టైప్ చూసి చూడొచ్చు.అభిప్రాయాలు పెట్టొచ్చు. ఈ కింది లింక్ క్లిక్ చేసి చుడండి. తొందరలో తెలంగాణ రుబాయిలు పుస్తకం రానుంది. – ఏనుగు నరసింహారెడ్డి,  8978869183

(Courtesy: Dr. Anugu Narasimha Reddy, Secretary Telangana Sahitya Academy)

223 thoughts on “తెలంగాణ రుబాయిలు – రెండో భాగం – డా. ఏనుగు నరసింహారెడ్డి – Telangana Rubayilu Part-II by Dr. Anugu Narasimha Reddy”

  1. What i do not realize is actually how you’re not really a lot more well-favored than you may be right now. You are so intelligent. You know therefore significantly on the subject of this matter, produced me individually believe it from numerous numerous angles. Its like men and women don’t seem to be interested unless it’s something to accomplish with Woman gaga! Your own stuffs excellent. All the time deal with it up!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *