ఉప్పల్ మినీ శిల్పారామంలో “క్రాఫ్ట్స్ మేళా -2021 ” సాంస్కృతిక కార్యక్రమాలలో చంద్ర శేఖర్ శిష్య బృందంచే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో “క్రాఫ్ట్స్ మేళా -2021 ” సాంస్కృతిక కార్యక్రమాలలో చంద్ర శేఖర్ శిష్య బృందంచే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
Kuchipudi dance recital by the students of chandra shekar at Uppal Mini Shilparamam – Crafts Mela-2021
30.01.2021: ఉప్పల్ మినీ శిల్పారామంలో “క్రాఫ్ట్స్ మేళా” సందర్బంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆంఫి థియేటర్లో చంద్ర శేఖర్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకర్షించింది.
పలుకీ బంగారమాయెహ్, శ్రీ విజ్ఞారాజం భజేహ, విన్నపాలు, గణపతి కౌతమ్,మొదలైన అంశాలను సురభి, సహస్ర, శ్వేతా, భవాని, తన్వి , అరుంధతి మొదలైన కళాకారులు ప్రదర్శించారు.