About Us

 కళావైభవం.కామ్ (సాంస్కృతిక సమాచార సమాహారం

కళావైభవం.కామ్ (సాంస్కృతిక సమాచార సమాహారం)  

www.kalavaibhavam.com, Hyderabad, Telangana

Email:  kalavaibhavam@gmail.com

కళావైభవం.కామ్ – kalavaibhavam.com వెబ్‌సైటు (సాంస్కృతిక సమాచార సమాహారం),                  జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు సారథ్యంలో భాషా, సాంస్కృతిక, సాహిత్యం, సంగీత, కళా, నృత్య, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల, సామజిక వికాస, సేవా రంగాల సమాచార వాటి ప్రాముఖ్యతలతో కూడిన విశేషాల సమాహారంగా హైదరాబాద్ వేదికగా కళావైభవం.కామ్ వెబ్‌సైటులో వార్తలను కవర్ చేస్తుంది.

దశాబ్దకాలం పైగా పత్రికారంగంలో ముందుకు సాగుతూ, కళారంగ, ఆధ్యాత్మిక అభిరుచులతో తన స్వప్నం  ” కళావైభవం.కామ్ ” వెబ్‌సైటును జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు సారథ్యంలో  వివిధ సాంస్కృతిక వేడుకలు, వాటి విశేషాలు, అన్ని ఏక కాలంలో ఔత్సాహిక పాఠకులకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నది.

2018, జూన్ 30 తేదీన, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి చేతులమీదుగా కళావైభవం.కామ్ పోస్టర్ లాంచ్ చేయడం గొప్ప విశేషం. దానికి తోడు శ్రీ  చిన్న జీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనాలు కూడా కళావైభవం.కామ్ కు లభించడం గొప్ప అదృష్టం.

జంటనగరాలలో వున్న శిల్పారామం ( మాదాపూర్, ఉప్పల్), రవీంద్రభారతి, శ్రీ త్యాగరాయగానసభ, తెలంగాణ సారస్వత పరిషత్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఇతర వేదికలలో జరిగే  సాంస్ర్కుతిక, సాహిత్య, సామాజిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల వార్తా విశేషాలను కవర్ చేయాలనే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నది “కళావైభవం.కామ్”. 

ఎం.సి.జె, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసిన జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు  “ది బిజినెస్ డైరీ”, ఆంగ్ల దిన పత్రికకు స్పెషల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో “ప్రజాదర్బార్” తెలుగు దినపత్రికకు కూడా స్పెషల్ కరెస్పాండెంట్ గా పనిచేసారు. కళారంగం పై వున్న మక్కువ, ఆసక్తితో, తన పాత్రికేయ వృత్తితో పాటు పలు వేదికలలో జరిగిన సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో సమన్వయకర్తగా, సహాయకుడిగా చురుగ్గా పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్బంగా తిరుప్పావై ప్రవచనములు మరియు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరించారు.  కళారంగానికి తన వొంతుగా చేసిన కృషికి పలు సంస్థలనుండి ఆత్మీయ సత్కారాలు, జ్ఞాపికలు, ప్రశంసా పాత్రాలను కూడా అందుకున్నారు. 

మన కళలే మన వారసత్వ సంపద అన్నది రేపటి తరానికి తెలియాలన్న సంకల్పంతో మొదలు పెట్టిన ఈ ” కళావైభవం.కామ్ – www.kalavaibhavam.com “ వెబ్‌సైటును పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ, సదా సాంస్కృతిక వైభవాన్ని పాఠకుల కళ్ళ ముందు వుంచేందుకు ప్రయత్నిస్తూ, ఈ  ” కళావైభవం.కామ్ ” వెబ్ సైట్ ను  ఆదరించి, అక్కున చేర్చుకొని, మీ జీవితంలో ఒక భాగమై నిలవాలని సదా మీకు సాంస్కృతిక వైభవాన్ని మీ కళ్ళ ముందు వుంచేందుకు క్షణక్షణం మేము తపిస్తూనే ఉంటాము.

నిండు పున్నమిలా వెలుగులతో వికసించాలని, పాఠకుల  ఆదరాభిమానాలు అందుకోవాలని, మీ ఆశిస్యులు, ఆదరణే కళావైభవం.కామ్ కు శ్రీ రామ రక్ష, కొండంత బలం. ఆదరించండి, ఆశీర్వదించండి, తిలకించండి….మీ ” www.kalavaibhavam.com ” వెబ్ సైట్ (సాంస్కృతిక సమాచార సమాహారం).

మీ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల వార్త కవరేజ్ కొరకు, వాటి వివరాలను ” kalavaibhavam@gmail.com  ” ఇమెయిల్ ఐడికి పంపవచ్చు.

మీ

కళావైభవం.కామ్   

About www.kalavaibhavam.com

Kalavaibhavam.com, the Hyderabad based Infotainment Website is aimed at providing News, Views of Events pertaining to Arts, Culture, Literature & Tradition.

The website has brought to you by the professionals with a decade-old experience in the News Medium headed by Journalist Kovoo Lakshmi Narasimha Rao.

The objective of Kalavaibhavam.com is to bring in the focused Info on language, history, culture, art, literature, music, festivals, dance, drama, including folk and traditional forms besides historical temples, places of tourist importance that enriches the  age-old Indian tradition and culture from time to time.

Our endeavor would be to promote, protect and safeguard the rich Indian culture and tradition in order to build a Vibrant India for the generations to come.

E-mail: kalavaibhavam@gmail.com 

We seek your support and cooperation and continued patronage in this regard.

Yours,

Team – Kalavaibhavam.com

Facebook Page: facebook.com/kalavaibhavam

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *