మాదాపూర్ శిల్పారామంలో సందడిగా సాగుతున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా – సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు 25-Dec-2020

మాదాపూర్ శిల్పారామంలో సందడిగా సాగుతున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా – సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించే అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ఎంతో సందడిగా సాగుతుంది. మహిళలకు సంబందించిన ఎన్నో చేనేత ఉత్పత్తులు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉన్నాయ్.

సాయంత్రం ఆంఫి థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నారాయణి నాట్యాలాయ గురు శ్రీ సంతోష్ కుమార్ తమంగ్ మరియు వారి శిష్య బృందంచే భారత నాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

పుష్పాంజలి, అలరిప్పు, నటేషా కౌత్వం, జతిశ్వరం, శబ్ధం, పాదం, కీర్తనమ్, కృతి, భజన్, తిల్లనా మరియు మంగళం అంశాలను కుమారి సోమ విధిగిన, ఉర్విజా తమంగ్, మిచెల్ జోస్, మనీషా గోయారీ, మౌనికా, అలెక్య, సాహిల్ తమంగ్ని, నిఖిల్ నటరంజన్, ఇశిత ఘోషల్ మరియు గురువు సంతోష్ కుమార్ తమంగ్ లు ప్రదర్శించి మెప్పించారు.

2 thoughts on “మాదాపూర్ శిల్పారామంలో సందడిగా సాగుతున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా – సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు 25-Dec-2020”

  1. I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *