ఈ నెల 27న అంతర్జాల అంతర్జాతీయ అష్టావధానం – ఆన్ లైన్ లో

ఈ నెల 27న అంతర్జాల అంతర్జాతీయ అష్టావధానం- ఆన్ లైన్ లో

తేలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై

“అంతర్జాల అంతర్జాతీయ అష్టావధానం”

27 జూన్ 2020, శనివారం సాయంత్రం 6 గంటలకు

పంచసహస్రావధాని, అవధాన సమ్రాట్ డాక్టర్ మేడసాని మోహన్

అధ్యక్షులు: ఆచార్య మాడభూషి సంపత్ కుమార్

స్వాగతం: ఆచార్య విస్తాలి శంకరరావు

పృచ్ఛకులు

నిషిద్ధాక్షరి : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య
న్యస్తాక్షరి : ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు
దత్తపది : డాక్టర్ కోదండ లక్ష్మణ
సమస్య : డాక్టర్ మన్నవ గంగాధరప్రసాద్
కావ్యపఠనం : శ్రీ రామరాజ ఎలవర్తి, అమెరికా
ఆశువు : శ్రీ సత్య, అమెరికా
వర్ణన : శ్రీ జి.శ్రీనివాస ప్రసాద్, యు.కె.
అప్రస్తుత ప్రసంగం: డాక్టర్ యండవల్లి పాండురంగ

అందరికీ‌ ఆహ్వానం
కింది జూమ్ లింకు ద్వారా అష్టావధానాన్ని తిలకించండి
https://us02web.zoom.us/j/81032196345?pwd=LzI0V2lkV3cyL2VtWDVOOGthS3psQT09

Leave a Comment

Your email address will not be published.