Breaking News

Devotional - భక్తి విశేషాలు, Tirupathi, Yadadri, Bhadrachalam & Srisailam Temples Updates శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

Wednesday 10 - 08 - 2022

భద్రాచలం (07-01-22): వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో 5వ రోజు వామనావతారంలో స్వామి వారు

image_print

వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో 5వ రోజు వామనావతారంలో స్వామి వారు

ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా 5వ రోజు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.

ఈనాటి 07-01-2022 పంచమి – శుక్రవారము – వామనావతారం

దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామనరూపంలో వెళ్ళి మూడు అడుగులు దానంగా స్వీకరించి, ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని, మూడవ అడుగుతో త్రివిక్రముడై బలి తలపై మోపాడు. ఈ అవతారాన్ని దర్శించడం వలన గురుగ్రహ బాధలు తొలగుతాయి అని తెలియచేయబడింది.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×