సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య గురువులకు నగదు పురస్కారాల ప్రదానం తేది: 01-10-2020న

సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య గురువులకు నగదు పురస్కారాల ప్రదానం

వేదిక:
డా. కె వి రమణ గారి క్యాంప్ కార్యాలయం,
నఫీజ్ రెసిడెన్సీ, మహావీర హాస్పిటల్ ఎదురుగా,
ఏసి గార్డ్స్, హైదరాబాద్

తేది: 1-10-2020, గురువారం 

సమయం: ఉదయం 10.30 ని॥లకు

ముఖ్య అతిథి: డా. కె వి రమణ, ఐ.ఏ.యస్ (రి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు

గౌరవ అతిధులు: కళారత్న డా. ఎస్.పి. భారతి ప్రముఖ కూచిపూడి నాట్య గురువు
                      డా. మహమ్మద్ రఫీ కళ పత్రిక సంపాదకులు

సాంస్కృతిక బంధు సారిపల్లి కొండల రావు – అధ్యక్షులు
లయన్ వై కె నాగేశ్వర రావు యువ కళావాహిని అధ్యక్షులు – కన్వీనర్

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *