Arts and Culture
మాదాపూర్: శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా”
శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా” శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ & కల్చరల్ సొసైటీ మాదాపూర్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ” అంతర్జాతీయ హస్త కళల ఉత్సవం ” అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా డిసెంబర్ పదిహేను నుండి ప్రారంభం అవుతుందని శిల్పారామం ప్రత్యేక అధికారి జి. కిషన్ రావు తెలిపారు. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కొరకు చేనేత మరియు హస్త కళాకారుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ …
మాదాపూర్: శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా” Read More »
10.12.22: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ గురు నృత్యాలయం గురువర్యులు శ్రీలక్ష్మి నల్లమోలు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, జతిస్వరం హనుమాన్ చాలీసా, దశావతారం, అన్నమాచార్య కీర్తనలు, తిల్లాన అంశాలను ఆధ్య, ఆరోహి, దీపశిక, హేమ, జస్విత, లాస్య, మధులిక, నిఖిల, మేధ, రిత్విక, శ్రేయ, స్ఫూర్తి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
10.12.22: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఉదయ శ్రీ మరియు సంగీతలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు మరియు భక్తి పాటలు ఎంతగానో అలరించాయి. అనూష శ్రీనివాస్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యంలో గజవదాన భేదువే, పుష్పాంజలి, కులుకక నడవరో, దశావతారం, కృష్ణ శబ్దం, తిల్లాన అంశాలను సుమతి, శ్రీనివాస్, భావన, …
10.12.22: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »
డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన
డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణాకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంత్రిని కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు జరిగే పుస్తక …
డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన Read More »
03.12.22: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో గురువు రమణి సిద్ధి నిర్వహించే “నెల నెల కళారాధన” లో కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. గురువు శ్రీమతి కుసుమలత గారి శిష్య బృందం రసరమ్యంగా ఆలపించారు. గురువు రాధికా శిష్య బృందం శ్రీ విజ్ఞ రాజాం భజేయఁ, భవాని అష్టకం, హనుమాన్ చాలీసా, ముద్దుగారేయ్ యశోద, ప్రభుమ్ ప్రాణానాదం, హర …
03.12.22: ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నటరాజ సాంస్కృతిక కళాపీఠం విజయవాడ నుండి విచ్చేసిన కళాకారులు ఈరోజు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. గురువు సాయి చంద్రిక శిష్యులు భజ మానస, మూషిక వాహన, నర్తన గణపతిమ్, శంభో శివ శంభో, జగదానంద కారక, నగుమోము, జయ జయ దుర్గేయ, బాల కనకయ్య, తారంగం, ధనశ్రీ తిల్లాన అంశాలను సాయి సాత్విక, దీపాన్విత, మోహాన్విత, …
03.12.22: ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »
(27.11.22): ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ కిరణ్మయూరి కళా నిలయం గురువర్యులు దేశరాజు కిరణ్మయి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక శ్లోకం, రంగ పూజ, పుష్పాంజలి, కందర్ప జనక, తీరు తీరు జవరాల, నాట్య హేల, దశావతారం, కంజదళాయతాక్షి, జావళి, బేహాగ్ తిల్లాన మొదలైన అంశాలను శరణ్య బాల, తన్మయి, సంహృత,వీరింద, పరిణిది, ప్రేక్ష, ఆరాధ్య, …
(27.11.22): ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »
(26.11.22): ఉప్పల్ మినీ శిల్పారామం లో ఆకట్టుకున్న భక్తి సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామం లో ఆకట్టుకున్న భక్తి సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భారతీయ కళా క్షేత్రం సాయినాథ్ అద్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు, మాధవ కేశవ, బిజీ గణపయ్య, హరహర మహాదేవ, గోదాదేవి సంకీర్తనలను పల్లవి, చేతన, రిషిక, ప్రణవ, విధు, ఉత్తర మొదలైన వారు ఆలపించారు. శ్రీ రాజరాజేశ్వరీ బృందం వారు కోలాటం ప్రదర్శన అలరించింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో మల్లికార్జున …
(26.11.22): ఉప్పల్ మినీ శిల్పారామం లో ఆకట్టుకున్న భక్తి సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »
తెలంగాణ సాహిత్య అకాడమి (తేది: 22.11.2022): అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” – మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” – మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు, విద్యార్థి లోకానికి, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక “తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర” అని తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు ఎదురుచూసిన సమగ్ర సాహిత్య చరిత్ర 715 పేజీలతో ఈ మహాగ్రంధంలో నిక్షిప్తమైందని ఆయన సగర్వంగా ప్రకటించారు. …