Cinivaram సినివారం రవీంద్రభారతి (19.02.22): తెలుగు సినిమారంగానికి సినివారం తోడ్పాటు: సంచాలకులు మామిడి హరికృష్ణ
తెలుగు సినిమారంగానికి సినివారం తోడ్పాటు: సంచాలకులు మామిడి హరికృష్ణ సినివారం వేదికగా షార్ట్ ఫిలింలు ప్రదర్శించిన యువ దర్శకులు, పుల్ లెంగ్ సినిమాలు తీసి తెలుగు సినిమారంగంలోకి అడుగుపెడుతున్నారని, గత శుక్రవారం విడుదలైన 5 తెలుగు సినిమాల్లో 3 సినిమాలు సినివారం (పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్)తో అనుబంధమున్న ముగ్గురు దర్శకుల సినిమాలే కావడమన్నది మంచి పరిణామమని, ఇది తెలుగు సినిమారంగానికి సినివారం అందిస్తున్న గొప్ప తోడ్పాటు అని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు …