Shilparamam

25.09.2023: మాదాపూర్ శిల్పారామంలో ముగిసిన బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా 2023 – సాంస్కృతిక కార్యక్రమాలలో ఆకట్టుకున్న చూచిపూడి నృత్య ప్రదర్శన

ముగిసిన బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా – సాంస్కృతిక కార్యక్రమాలలో ఆకట్టుకున్న చూచిపూడి నృత్య ప్రదర్శన మాదాపూర్ లోని శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా నేటితో ముగిసింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు దొడ్డ బాలాజీ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా మూషిక వాహన, లింగాష్టకం, త్యాగరాజ కీర్తన, గణేశా వందనం, గణేశా పంచరత్న, దశావతర శబ్దం, మహిషాసుర మర్దిని, బృందావన తిల్లాన, కళింగ …

25.09.2023: మాదాపూర్ శిల్పారామంలో ముగిసిన బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా 2023 – సాంస్కృతిక కార్యక్రమాలలో ఆకట్టుకున్న చూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

24.09.2023: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళాకు మహిళల నుంచి విశేష స్పందన – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళాకు మహిళల నుంచి విశేష స్పందన – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళాకి మహిళల నుండి మంచి స్పందన కనిపిస్తుంది. భాగల్పూరి సారీస్, కేడి ఎంబ్రాయిడరీ చీరలు, మధుబని పెయింటింగ్ చీరలు, పెయింటింగ్ డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రాలు, టికులి ఆర్ట్ , ఫ్రేమ్స్, డిజైన్ కప్స్, చెక్క బొమ్మలు, మొదలైనవి చేనేత హస్తకళా …

24.09.2023: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళాకు మహిళల నుంచి విశేష స్పందన – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

23.09.2023: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆకట్టుకున్న భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆకట్టుకున్న భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా ఉత్పత్తుల మేళా సందర్బంగా బీహార్ రాష్ట్రం నుండి చేనేత హస్తకళాకారులు విచ్చేసారు. మధుబని పెయింటింగ్, మంజూష పైనింటింగ్, టికులై ఆర్ట్, సిక్కి ఆర్ట్, ఖేదా ఎంబ్రాయిడరీ, లేథెర్ బ్యాగ్స్, చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు, మొదలైన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. బెంగళూరు నుండి …

23.09.2023: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళా – సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆకట్టుకున్న భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

16.09.2023: ఉప్పల్ మినీ శిల్పారామంలో భరతనాట్య నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో భరతనాట్య నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కళాకారులు కుమారి గజలక్ష్మి, వర్షిణి,ఇదిహాశిని, శబిన్, కృష్ణప్రియ, కార్తీక, చాందిని మరియు యామినిలు భరతనాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, నటేశకౌత, పంచభూతం, ఆరభి మనం, శంకర శ్రీగిరి, శ్రీ రామచంద్ర , తిల్లాన మొదలైన అంశాలను ప్రదర్సన్చి మెప్పించారు.

16.09.23: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ 2023 చేనేత హస్తకళా మేళా ప్రారంభం – అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ 2023 చేనేత హస్తకళా మేళా ప్రారంభం – అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో ఈరోజు బీహార్ కనెక్ట్ 2023 చేనేత హస్తకళా మేళా ప్రారంభించారు. హైదరాబాద్ బీహార్ ఫౌండేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిరామ జి , ఉత్తమ్ యాదవ్ బీహార్ ఫౌండేషన్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ, జనరల్ మేనేజర్ శిల్పారామం అంజయ్య కలిసి మేళాని ప్రారంభించారు. బీహార్ రాష్ట్రం నుండి దాదాపుగా నూటా ఇరవై చేనేత హస్తకళా …

16.09.23: మాదాపూర్ శిల్పారామంలో బీహార్ కనెక్ట్ 2023 చేనేత హస్తకళా మేళా ప్రారంభం – అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

10.09.2023: మాదాపూర్‌ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్‌ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్‌ శిల్పారామంలో వారంతపు సాంస్కృతిక కార్యక్రమలలో భాగంగా ఈరోజు కూచిపూడి గ్రామం నుండి విచ్చేసిన కూచిపూడి గురువర్యులు చింతా రవి బాల కృష్ణ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. అంబపరకు, నర్తన గణపతిం, జానుత శబ్దం, మహిషాసుర మర్దిని, చిదంబరాష్టకం, గరుడగమన రారా, నగుమోము కలవాణి, కదిరి నృసింహుడు, దశావతారాలు, రావణాస్తవం, రామాయణ శబ్దం, కృష్ణం వందే జగద్గురుం! మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. …

10.09.2023: మాదాపూర్‌ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

09.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చెన్నై నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారులు కుమారి సమీక్ష మరియు కుమారి పూజా ఇద్దరూ కలిసి పుష్పాంజలి, అర్ధనారీశ్వర కృతి, జనని నినువిన కృతి , తిల్లానా అంశాలను ప్రదర్శించారు. సత్య కీర్తి నృత్యధామం గురువర్యులు దొడ్డ బాలాజీ శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహనం, బ్రహ్మాంజలి, తరంగం, భామకలాపం, లింగాష్టకం, దశావతారం, భో శంభో, …

09.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

07.09.2023: మాదాపూర్ శిల్పారామంలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని అలరించిన నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని అలరించిన నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో శ్రీ కృష్ణాష్టమి పండుగ పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గురువులు దుర్గేష్ నందిని, కుమారి ప్రణవి తుమ్మాటి మరియు కుమారి సాత్వికల శిష్య బృందం గోవర్ధన గిరిధారి, కృష్ణశబ్దం, ముద్దుగారే యశోద, మరకతమణిమయ , సతులారా చూడరేయ్, కృష్ణాష్టకం, చిన్ని శిశువు , బృందావన తిల్లాన మొదలైన అంశాలను చిన్ని చిన్ని కృష్ణులుతో గోపికలు ప్రదర్శించారు.

02-09-2023: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వేముల రాధికా శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, కృష్ణ, శబ్దం, రామాయణ శబ్దం, బ్రహ్మాంజలి, మూషిక వాహన, గం గం గణపతి, తరంగం మొదలైన అంశాలను కుమారి మోక్షిత, నక్షత్ర, వన్యశ్రీ, అతిధి, శ్రీనిక, నిత్య, రాధికా, సంహిత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

02.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భగంగా భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి . బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి రజిత కృష్ణ నృత్య ప్రదర్శనలో మహాదేవ సుతం, రామాయణ శబ్దం, ఎవడెయ్ ఓ భామ పదం, కదనాకుతూహల తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. మయూరి కూచిపూడి నృత్యాలయ శ్రీదేవి శిష్య బృందం గణేశా పంచరత్న, శరణుసిద్ది, కూచిపూడి సలాం, వేదములే నీ నివాస …

02.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »