Tyagaraya Ganasabha

శ్రీ త్యాగరాయగానసభ (14.11.18): బాలల దినోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలత్హో విశేషంగా ఆకట్టుకున్న “బాల సచ్చిదానందం బాలోత్సవం” – ముఖ్య అతిధిగా విచ్చేసిన రసమయి అధినేత డా. ఎం.కె. రాము

శ్రీ త్యాగరాయగానసభ (14.11.18): బాలల దినోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలత్హో విశేషంగా ఆకట్టుకున్న “బాల సచ్చిదానందం బాలోత్సవం” – ముఖ్య అతిధిగా విచ్చేసిన రసమయి అధినేత డా. ఎం.కె. రాము పిల్లలు రేపటి దేశపౌరులు అని… “బాల సచ్చిదానందం బాలోత్సవం” పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలలో చిన్నారులు ప్రదర్శిస్తున్న వివిధ అంశాలు మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయని డా. రాము ప్రశంశించారు. ఇంతమంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కళాపీఠం అధ్యక్షులు రత్నాకర శర్మను ప్రత్యేకంగా అబినందించారు. అనునిత్యం …

శ్రీ త్యాగరాయగానసభ (14.11.18): బాలల దినోత్సవం సందర్బంగా వివిధ సాంసృతిక కార్యక్రమాలత్హో విశేషంగా ఆకట్టుకున్న “బాల సచ్చిదానందం బాలోత్సవం” – ముఖ్య అతిధిగా విచ్చేసిన రసమయి అధినేత డా. ఎం.కె. రాము Read More »

శ్రీ త్యాగరాయగానసభలో “బాల సచ్చిదానందం బాలోత్సవం” నేటి 14-11-2018 (బుధవారం) కార్యక్రమాలు

శ్రీ త్యాగరాయగానసభలో కళాపీఠం బాలోత్సవాల 4 వ రోజు నేటి 14-11-2018 (బుధవారం) కార్యక్రమాలు నవంబరు 14 వ తేది 2018, “బాలల దినోత్సవం” శుభాకాంక్షలు.  “పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులే” శ్రీ త్యాగరాయగానసభలో కళాపీఠం బాలోత్సవాల 4 వ రోజు నేటి 14-11-2018 (బుధవారం) కార్యక్రమాలు వేదిక : కళావెంకట దీక్షితులు కళావేదిక, శ్రీత్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్, సా. 5.00 గం.లకు   “పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులే”  

శ్రీ త్యాగరాయగానసభ (13.11.18): అలరించిన ” బాల సచ్చిదానందం బాలోత్సవం ” సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన ” బాల సచ్చిదానందం బాలోత్సవం ” సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ సచ్చిదానంద కళాపీఠం, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్తంగా, శంకరం వేదిక, కీర్తనా ఆర్ట్స్ సౌజన్యంతో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న బాల సచ్చిదానందం బాలోత్సవాల వారోేత్సవాలలో మూడవరోజు, మంగళవారం శ్రీ గురుదత్త హైస్కూల్ సంగీత గురు సరస్వతి శిష్య బృందం 75 మంది చిన్నారుల భక్తి,దేశభక్తి గీతగానం ఆద్యంతం సభా సమ్మొహనమై అలరించింది . చిన్నారి నర్తనబాల అమృత నృత్య ప్రదర్శన ఒక తీపి గుర్తుగా ఆకట్టుకుంది . తెలంగాణ …

శ్రీ త్యాగరాయగానసభ (13.11.18): అలరించిన ” బాల సచ్చిదానందం బాలోత్సవం ” సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీ త్యాగరాయగానసభలో “బాల సచ్చిదానందం బాలోత్సవం” నేటి 12-11-2018 (సోమవారం) కార్యక్రమాలు

శ్రీ త్యాగరాయగానసభలో “బాల సచ్చిదానందం బాలోత్సవం” నేటి 12-11-2018 (సోమవారం) కార్యక్రమాలు వేదిక : కళావెంకట దీక్షితులు కళావేదిక, శ్రీత్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్, సా. 5.30 గం.లకు   “పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులే”  

నేటి నుండి 11-11-2018 – 17-11-2018 వరకు శ్రీ త్యాగరాయగానసభలో ” బాల సచ్చిదానందం బాలోత్సవం “

నేటి నుండి 11-11-2018 (ఆదివారం) – 17-11-2018 (శనివారం) వరకు శ్రీ త్యాగరాయగానసభలో ” బాల సచ్చిదానందం బాలోత్సవం “ వేదిక : కళావెంకట దీక్షితులు కళావేదిక, శ్రీత్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్, సా. 5.30 గం.లకు నేటి 11-11-2018 (ఆదివారం) కార్యక్రమాలు “పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులే”  

ఈ రోజు (09.11.18) త్యాగరాయగానసభలో శ్రీ సుధా ఆర్ట్స్ నిర్వహించిన “మిమిక్రీ సంబరలు 2018” కార్యక్రమంలో ప్రముఖ హాస్య కళాకారుడు, “హాస్య బ్రమ్మ” శ్రీ శంకర్ నారాయణ గారి చేతులమీదుగా కె.ఎల్. నరసింహా రావు (కళావైభవం.కామ్)కు చిరు సత్కారం….

ఈ రోజు (09.11.18) త్యాగరాయగానసభలో శ్రీ సుధా ఆర్ట్స్ నిర్వహించిన “మిమిక్రీ సంబరలు 2018” కార్యక్రమంలో ప్రముఖ హాస్య కళాకారుడు, “హాస్య బ్రమ్మ” శ్రీ శంకర్ నారాయణ గారి చేతులమీదుగా కె.ఎల్. నరసింహా రావు (కళావైభవం.కామ్)కు చిరు సత్కారం….  

త్యాగరాయగానసభ (2-Nov-18) – డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు బహుజన బంధు బిరుదు ప్రదానం 

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు బహుజన బంధు బిరుదు ప్రదానం  తెలంగాణ రాష్ట్ర బి.సి.కమీషన్ ముఖ్య సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని , కళాపీఠం ట్యూన్స్, శ్రీత్యాగరాయగానసభ, తెలుగువెలుగు కల్చరల్ అసోసియేషన్, కీర్తనా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా గానసభ కళాలలిత కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు “బహుజన బంధు” బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి రాజేంద్రప్రసాద్, గానసభ అధ్యక్శులు లయన్ కళా జనార్దనమూర్తి, సెన్సార్ బోర్డు …

త్యాగరాయగానసభ (2-Nov-18) – డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు బహుజన బంధు బిరుదు ప్రదానం  Read More »

శ్రీత్యాగరాయగానసభ 04.10.18: యువకళాకారులకు వరం యువోత్సవ్

యువకళాకారులకు వరం యువోత్సవ్ సీనియర్ నృత్యగురువు పద్మకళ్యాణి నేతృత్వంలో నృత్యగురువులు డా. కిరణ్మయి, డా. జ్యోతి శేఖర్ ల పర్యవేక్షణలో నెల నెలా యువోత్సవం పేరిట సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ శ్రీత్యాగరాయగానసభలో నిర్వహిస్తున్న యువోత్సవం నవ, యువ, వర్ధమాన కళాకారులకు వరమై, వేదికై వారి ప్రతిభలకు పట్టం కడుతున్న వైనం ప్రశంసించదగ్గదని అతిథులు కొనియాడారు. డా. కిరణ్మయి శిశ్యురాలు ఉమామహేశవరి కూచిపూడి నృత్యప్రదర్శన,ఇందిరాకుమారి శిష్యురాలు సుధీర కర్ణాటక గాత్ర సంగీత విభావరి ఆద్యంతం సభారంజకమై సంగీత …

శ్రీత్యాగరాయగానసభ 04.10.18: యువకళాకారులకు వరం యువోత్సవ్ Read More »

చిన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది – 03.10.18

చిన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది బుల్లితెరలొ,యూ ట్యూబ్ లో చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయని, వాటికి ఆదరణ పెరుగుతూనే ఉందని వక్తలు అన్నారు. ఈ రోజు 3 -అక్టోబర్ (బుధవారం) కళానిలయం, త్యాగరాయగానసభలు సంయుక్తంగా కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన షార్ట్ ఫిలో పండగలో షార్ట్ ఫిలిం నిర్మాత,దర్శకులు,నటులు శివప్రసాద్,స్వరూప,పాల్ రాజ్,హరి,నవీన్ కుమార్ లను ఆత్మీయంగా సత్కరించారు. చిత్ర నిర్మాత దర్శకులు సాయివెంకట్, కొత్త కృష్ణవేణి, కళాజనార్ధనమూర్తి, దర్శకుడు బాబ్జీ, ఓంకార్ రాజు, సంస్థ నిర్వాహకులు సురెందర్, పుష్పలతలు …

చిన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది – 03.10.18 Read More »

అఖండ ప్రతిభావంతుడు గోరా శాస్త్రి – తెలుగురథం, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో “గోవిందు రామశాస్త్రి (గోరాశాస్త్రి)”- శతజయంత్యుత్సవాలు 03.10.2018

అఖండ ప్రతిభావంతుడు గోరా శాస్త్రి – తెలుగురథం, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో “గోవిందు రామశాస్త్రి (గోరాశాస్త్రి)”- శతజయంత్యుత్సవాలు తాను సత్యమని నమ్మింది ఏ భయాలకు లోను కాకుండా చెప్పడం నైజం గాగల గోవిందు రామశాస్త్రి(గోరాశాస్త్రి) అఖండ ప్రతిభావంతుడని వక్తలు అన్నారు. ఈ రోజు 3 -అక్టోబర్ (బుధవారం) తెలుగురథం,శ్రీత్యాగరాయగానసభలు సంయుక్తంగా కళాలలిత కళావేదికలో పత్రికా రచయిత,సంపాదకులు,సాహితీగాండీవి గోరాశాస్త్రి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సభలో డా. పొత్తూరి వెంకటేశ్వరరావు, కళా జనార్ధనమూర్తి, వై.సత్యనారాయణ, జి.ఎల్.ఎన్.మూర్తిలు పాల్గొని ఆయనకు ఘనంగా …

అఖండ ప్రతిభావంతుడు గోరా శాస్త్రి – తెలుగురథం, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో “గోవిందు రామశాస్త్రి (గోరాశాస్త్రి)”- శతజయంత్యుత్సవాలు 03.10.2018 Read More »