Festivals and Traditions

హైదరాబాద్, అక్టోబర్ 17: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 17: డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు …

హైదరాబాద్, అక్టోబర్ 17: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంప్రదాయబద్ధంగా భోగిమంటలు

సంప్రదాయబద్ధంగా భోగిమంటలు  శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: వైదిక సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ రోజు (13.01.2021) వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాత:కాలపూజలు, మహామంగళహారతులు పూర్తయిన తరువాత ఈ “భోగిమంటలు” వేయబడ్డాయి. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఈ విశేష కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంప్రదాయబద్ధంగా భోగిమంటలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సామూహిక భోగిపండ్లు

సామూహిక భోగిపండ్లు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానం భోగిపండుగను పురస్కరించుకుని ఈ రోజు (13.01.2020) సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ధర్మప్రచారములో భాగంగా ఈ కార్యక్రమము చేపట్టబడింది. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ కార్యక్రమం జరిపించబడింది. అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు ఈ భోగిపండ్లు వేయబడ్డాయి. దాదాపు 140 మందికిపైగా చిన్నారులకు ఈ బోగిపండ్లను వేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సామూహిక భోగిపండ్లు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన ఈ రోజు (13.01.2021) శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, రుద్రపారాయణలు, చతుర్వేద పారాయణలు, చేయబడ్డాయి. ఈ పారాయణలో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్కాందపురాణములోని శ్రీశైలఖండ పారాయణ కూడా జరిపించబడ్డాయి. తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు,రుద్రహోమం, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంక్రాంతి బ్రహ్మోత్సవాలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం|

  శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం| శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (13.01.2021) ఉదయం సాక్షిగణపతిస్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం| Read More »

ఉప్పల్ మినీ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సంబరాలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సంబరాలు ఉప్పల్ మినీ శిల్పారామంలో ఈ రోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా కోవిద్ నిబంధనలను పాటిస్తూ గంగిరెద్దుల విన్యాసాలతో, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరుల ఆటపాటలతో మరియు పిట్టల దొరల చ‌మ‌త్కారాలతో సందర్శకులను ఆనందింపచేసారు. ఉప్పల్ మినీ శిల్పారామంలో సందర్శకులు సందడి చేశారు. రేపు సాయంత్రం అయిదు గంటలకి ఉప్పల్ మినీ శిల్పారామం ఆవరణలో చిన్న పిల్లలకి భోగి పళ్ళు ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని, కావున ఔత్సాహికులు …

ఉప్పల్ మినీ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సంబరాలు Read More »

మాదాపూర్ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సందడి

మాదాపూర్ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సందడి మాదాపూర్ శిల్పారామంలో ఈ రోజు సంక్రాంతి సందడి  ప్రారంభమయింది. సంక్రాంతి సంబరాలలో భాగంగా సందర్శకులను కనువిందుపరచుటకు, కోవిద్ నిబంధనలను పాటిస్తూ గంగిరెద్దుల విన్యాసాలతో, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరుల ఆటపాటలతో మరియు పిట్టల దొరల చ‌మ‌త్కారాలతో ఆనందింపచేసారు. మాదాపూర్ శిల్పారామంలో సందర్శకులు సందడి చేశారు.   రేపు సాయంత్రం అయిదు గంటలకి మాదాపూర్ శిల్పారామం నటరాజ్ లాన్ లో చిన్న పిల్లలకి భోగి పళ్ళు ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని, కావున ఔత్సాహికులు …

మాదాపూర్ శిల్పారామంలో మొదలైన సంక్రాంతి సందడి Read More »

PM greets people on Ganesh Chaturthi

PM greets people on Ganesh Chaturthi The Prime Minister, Narendra Modi has greeted the people on the auspicious festival of Ganesh Chaturthi and wished joy and prosperity everywhere. In a tweet, the Prime Minister said, “आप सभी को गणेश चतुर्थी की बहुत-बहुत बधाई। गणपति बाप्पा मोरया! Greetings on the auspicious festival of Ganesh Chaturthi. May …

PM greets people on Ganesh Chaturthi Read More »