Tirupathi, Yadadri, Bhadrachalam & Srisailam Temples Updates

శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 20.10.2023: కాత్యాయని అలంకారంలో అమ్మవారు ; స్వామిఅమ్మవార్లకు హంసవాహనం సేవ

దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన నేడు కాత్యాయని అలంకారంలో అమ్మవారు   శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 20.10.2023: దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన ఈ రోజు (20.10.2023) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిపించబడ్డాయి. అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, …

శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 20.10.2023: కాత్యాయని అలంకారంలో అమ్మవారు ; స్వామిఅమ్మవార్లకు హంసవాహనం సేవ Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 16.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం ౧౬.౦౯.23: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు ( 16.09.2023) శ్రీ నటరాజ నృత్యకళాశాల, శ్రీశైలం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో మూషికవాహన, శంభో… …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 16.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 09.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (09.09.2023) శ్రీ జి. నాగమణి, తణుకు డ్యాన్సు అకాడమీ, తణుకు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో గణపతి …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 09.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 08.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు ( 08.09.2023) విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 08.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 07.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు ( 07.09.2023) శ్రీ సాయినృత్యకళాశాల, నందికొట్కూరు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో మహాగణపతిం, మూషికవాహన, హరహరశంభో, అయిగిరినందిని, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 07.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (06.09.2023) వెంకటేశ్వర భజన మండలి, వికారాబాదు వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యరామంలో గణ నాయక వందనం, మహా గణపతి, మూషిక వాహన, గణనాయక వందనం, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు

ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (06.09.2023) సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలను నిర్వహించింది. ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: ఆలయప్రాంగణములోని వీరభద్రస్వామికి విశేష పూజలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (06.09.2023) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించ బడుతున్నాయి. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (06.09.2023) ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారి సేవగా) నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి. …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 06.09.2023: శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (05.09.2023) శ్రీనివాస భజన బృందం, విజయవాడ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో శివశివ శంకరా భక్తవశంకరా, ఓం నమ:శివాయ, పాతాళగంగమ్మ పాదాలు కడుగగా, పన్నగాభరణ, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం Read More »