ఇతర భక్తి విశేషాలు వార్తలు – Other Bakthi News Updates

Kalavaibhavam.com(21-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం

In Solitary Vishesha Abhishekam Performed to Sri Kumara Swamy (Subrahmanyam Swamy) in Srisailam Temple శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (21.04.2020) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం …

Kalavaibhavam.com(21-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం Read More »

Kalavaibhavam.com(21-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ In Solitary Vishesha Archana Pooja performed to Nandeeswara Swamy in Srisailam Temple శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (21.04.2020) ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు …

Kalavaibhavam.com(21-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ Read More »

Kalavaibhavam.com(21-Apr): Jai Srimannarayana! 21st April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Jai Srimannarayana! 21st April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru జై శ్రీమన్నారాయణ! త్తరాభాద్ర నక్షత్రం🌟 పెద జీయర్ స్వామి వారికి తిరుమంజనం . మీకు అనేక శుభాలు కలగాలని వేద ఆశీర్వచనం!!!!

Kalavaibhavam.com(20-Apr): Vasanthothsavam Third day Evening Poornahuthi Avabhrutha Snanam.. at Sri Lakshmi Narasimha Swamy Devasthanam Ahobilam

* Kidambi Sethu Raman * Vasanthothsavam Third day Evening Poornahuthi Avabhrutha Snanam.. at Sri Lakshmi Narasimha Swamy Devasthanam Ahobilam Sri Ahobila math ParamparadheenaSrimadAdivan satagopa yatheendra mahadesikaSri Lakshmi Narasimha swamy devasthanamAhobilam. *Vasanthothsavam*Third day EveningPoornahuthiAvabhrutha snanam శ్రీ అహోబిల మఠం పరంపరాధీనశ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికశ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంఅహోబిలం. *వసంతోత్సవం*మూడవ రోజు  సాయంత్రంపూర్ణాహుతి,అవభృత స్నానం..

Kalavaibhavam.com(20-Apr): Vasanthothsavam Third day Evening Sri Prahladavarada with beautiful Kodaali  Mudicchi.. at Sri Lakshmi Narasimha Swamy Devasthanam Ahobilam

* Kidambi Sethu Raman * Vasanthothsavam Third day Evening Sri Prahladavarada with beautiful kodaali  mudicchi.. at Sri Lakshmi Narasimha Swamy Devasthanam Ahobilam Sri Ahobila Math Paramparadheena SrimadAdivan Satagopa Yatheendra Mahadesika Sri Lakshmi Narasimha swamy devasthanam Ahobilam * Vasanthothsavam * Third Day Evening  – Sri Prahladavarada with beautiful Kodaali  Mudicchi…

Kalavaibhavam.com(20-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ In Srisailam Temple in Solitary performed Vishesha Puja to Nandeeswara-Swamy – 20-04-2020 శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం త్రయోదశిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (20.04.2020) ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు …

Kalavaibhavam.com(20-Apr): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషపూజ Read More »

Kalavaibhavam.com(20-Apr): Jai Srimannarayana! 20th April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Jai Srimannarayana! 20th April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru జై శ్రీమన్నారాయణ! పూర్వాభాద్ర నక్షత్రం ఆంజనేయస్వామికి అభిషేక సేవ .ఆంజనేయుడు అందరికీ ఆరోగ్యమును,ఆనందమును అనుగ్రహించుగాక అని వేద ఆశీర్వచనం

Kalavaibhavam.com(19-Apr): Sri Lakshmi Narasimha swamy devasthanam Ahobilam – Vasanthothsavam Second day Evening Asthanam

* Kidambi Sethu Raman * Sri Ahobila math Paramparadheena, SrimadAdivan satagopa yatheendra mahadesika, Sri Lakshmi Narasimha swamy devasthanam, Ahobilam Vasanthothsavam Second day Evening Asthanam శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. వసంతోత్సవం రెండవ రోజు సాయంత్రం ఆస్థానం

Kalavaibhavam.com(19-Apr): Sri Lakshmi Narasimha Swamy Devasthanam, Ahobilam – Vasanthothsavam -Second Day Morning Thirumanjanam

* Kidambi Sethu Raman* Sri Ahobila math Paramparadheena SrimadAdivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy devasthanam Ahobilam. Vasanthothsavam Second day Morning thirumanjanam శ్రీ అహోబిల మఠం పరంపరాధీనశ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికశ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంఅహోబిలం. వసంతోత్సవం రెండవ రోజు తిరుమంజనం

Kalavaibhavam.com(19-Apr): Jai Srimannarayana! 19th April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Jai Srimannarayana! 19th April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru దివ్యసాకేత శ్రీరామచంద్రుడి అనుగ్రహం మీయందు పరిపూర్ణంగా ఉండాలి అనే వేద ఆశీర్వచనం!