శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంప్రదాయబద్ధంగా భోగిమంటలు
సంప్రదాయబద్ధంగా భోగిమంటలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: వైదిక సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ రోజు (13.01.2021) వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాత:కాలపూజలు, మహామంగళహారతులు
Read more