Tirupathi, Yadadri, Bhadrachalam & Srisailam Temples Updates

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి

శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (01.03.2020) పువ్వాడ లక్ష్మీ ప్రతిమ సునీల్, స్నేహ సంగీత నాట్య అకాడమీ, మార్కాపురం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. . ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ కూచిపూడి ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు …

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి Read More »

Kalavaibhavam.com(1-Mar): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజు ఆదివారము ఉదయం వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… రాత్రి పొన్నవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజు ఆదివారము ఉదయం వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… రాత్రి పొన్నవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజు ఆదివారము ఉదయం వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీనరసింహుడు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజుకో అలంకార సేవలో కనువిందు చేస్తున్న యాదాద్రీశుడు. రాత్రి పొన్నవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు. ఈ రోజు ఆదివారం సెలవు …

Kalavaibhavam.com(1-Mar): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజు ఆదివారము ఉదయం వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… రాత్రి పొన్నవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… Read More »

Kalavaibhavam.com(1-Mar): నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం

నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం హిందూ ధర్మప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ధర్మ ప్రచారం కార్యక్రమం నిర్వహింపబడింది. . ఇందులో భాగంగా ఈ రోజు (01.03.2020) ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించబడింది. సాయంత్రం …

Kalavaibhavam.com(1-Mar): నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం Read More »

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ

శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (01.03.2020) రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిగాయి. …

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ Read More »

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం

శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం లోక కల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకని దేవస్థానం ఈ రోజు (29.02.2020) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, …

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం Read More »

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి

శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (29.02.2020) శ్రీ యం భీష్మారావు, శ్రీవారి స్వచ్ఛంద సేవాసంస్థ, విజయనగరం వారిచే కర్ణాటక సంగీతం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని.ల నుండి ఈ భక్తి సంగీతవిభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ఓం హరశంకర, శ్రీశైలం …

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి Read More »

Kalavaibhavam.com(29-Feb): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… .. రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగ నాలుగో రోజైన శనివారం అత్యంత వైభ వంగా నిర్వహించారు – ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… – రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… బ్రహ్మాండంగా సాగుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తేది: 01-03-2020 ఆదివారము, ఫాల్గుణ శుః షష్ఠి ఉదయం 11-00 గం॥లకు వటపత్రశాయి అలంకార …

Kalavaibhavam.com(29-Feb): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… .. రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… Read More »

Kalavaibhavam.com: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ

శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది. ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయలసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత …

Kalavaibhavam.com: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ Read More »

Kalavaibhavam.com(28-Feb): శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు (28.02.2020) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేషపూజలు, కుంకుమార్చనలు నిర్వహించబడుతున్నాయి. కాగా …

Kalavaibhavam.com(28-Feb): శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు Read More »

Kalavaibhavam.com(28-Feb): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై తిరువీధులలో స్వామివారి ఊరేగింపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం ఉదయం మత్సావతరంలో స్వామి వారు దర్శనమిచ్చారు. ఈ రోజు శ్రీవారిని పెండ్లికొడుకుగా, అమ్మవారిని పెండ్లికూతురుగా అలంకరించారు. మత్సావతరంలో స్వామివారిని దర్శించి, తరించిన భక్తజనం. రాత్రి స్వామి వారి శేష వాహన సేవ సందర్బంగా స్వామివారిని శేషవాహనంపై తిరువీధులలో ఊరేగించారు. రేపు తేది: 29-02-2020 శనివారము, ఫాల్గుణ …

Kalavaibhavam.com(28-Feb): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు Read More »