Tirupathi, Yadadri, Bhadrachalam & Srisailam Temples Updates

Kalavaibhavam.com(1-Mar): నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం

నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం హిందూ ధర్మప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ధర్మ ప్రచారం కార్యక్రమం నిర్వహింపబడింది. . ఇందులో భాగంగా ఈ రోజు (01.03.2020) ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించబడింది. సాయంత్రం …

Kalavaibhavam.com(1-Mar): నెల్లూరు జిల్లాలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్ల శోభయాత్ర అనంతరం సాయంత్రం వి.పి.ఆర్ కల్యాణమండపం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం Read More »

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ

శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (01.03.2020) రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిగాయి. …

Kalavaibhavam.com(1-Mar): శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పల్లకీసేవ Read More »

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం

శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం లోక కల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకని దేవస్థానం ఈ రోజు (29.02.2020) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, …

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం Read More »

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి

శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (29.02.2020) శ్రీ యం భీష్మారావు, శ్రీవారి స్వచ్ఛంద సేవాసంస్థ, విజయనగరం వారిచే కర్ణాటక సంగీతం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని.ల నుండి ఈ భక్తి సంగీతవిభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ఓం హరశంకర, శ్రీశైలం …

Kalavaibhavam.com(29-Feb): శ్రీశైల దేవస్థానము నిర్వహించిన “నిత్యకళారాధన” (నివేదన) భక్తి సంగీతవిభావరి అలరించాయి Read More »

Kalavaibhavam.com(29-Feb): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… .. రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగ నాలుగో రోజైన శనివారం అత్యంత వైభ వంగా నిర్వహించారు – ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… – రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… బ్రహ్మాండంగా సాగుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తేది: 01-03-2020 ఆదివారము, ఫాల్గుణ శుః షష్ఠి ఉదయం 11-00 గం॥లకు వటపత్రశాయి అలంకార …

Kalavaibhavam.com(29-Feb): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శనివారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… .. రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు… Read More »

Kalavaibhavam.com: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ

శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది. ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయలసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత …

Kalavaibhavam.com: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (28.02.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవ Read More »

Kalavaibhavam.com(28-Feb): శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు (28.02.2020) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేషపూజలు, కుంకుమార్చనలు నిర్వహించబడుతున్నాయి. కాగా …

Kalavaibhavam.com(28-Feb): శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు Read More »

Kalavaibhavam.com(28-Feb): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై తిరువీధులలో స్వామివారి ఊరేగింపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం ఉదయం మత్సావతరంలో స్వామి వారు దర్శనమిచ్చారు. ఈ రోజు శ్రీవారిని పెండ్లికొడుకుగా, అమ్మవారిని పెండ్లికూతురుగా అలంకరించారు. మత్సావతరంలో స్వామివారిని దర్శించి, తరించిన భక్తజనం. రాత్రి స్వామి వారి శేష వాహన సేవ సందర్బంగా స్వామివారిని శేషవాహనంపై తిరువీధులలో ఊరేగించారు. రేపు తేది: 29-02-2020 శనివారము, ఫాల్గుణ …

Kalavaibhavam.com(28-Feb): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు Read More »

Kalavaibhavam.com(27-Feb): శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు (27.02.2020) ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా …

Kalavaibhavam.com(27-Feb): శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు Read More »

Kalavaibhavam.com(27-Feb): యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవము- 2020 – రెండవరోజు అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవము- 2020 – రెండవరోజు (27-Feb) అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు శ్లో|| సంసార సాగర విశాల కరాళకామ! నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య! మగ్నస్యరాగ లసదూర్మి నిపీడితస్య ! లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్!! స్వస్తశ్రీ వికారినామ సం|| ఫాల్గుణశుద్ధ తదియ బుధవారము తేది.26-02-2020 నుండి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి శనివారము తేది.07-03-2020 వరకు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి …

Kalavaibhavam.com(27-Feb): యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవము- 2020 – రెండవరోజు అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు Read More »