General News – ఇతర వార్తలు

హైదరాబాద్, అక్టోబర్ 17: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 17: డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు …

హైదరాబాద్, అక్టోబర్ 17: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు Read More »

ఉప్పల్, సెప్టెంబర్ 6: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు – సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ – గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ సమీక్ష 

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు –  సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ చౌహాన్ సమీక్ష  రాష్ట్రంలో అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమీషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.   ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ డిఎస్ చౌహాన్, ఐపీఎస్., రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, …

ఉప్పల్, సెప్టెంబర్ 6: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు – సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ – గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ సమీక్ష  Read More »

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం   పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే “కాళోజీ నారాయణ రావు అవార్డు” 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల …

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం Read More »

హైదరాబాద్, జూన్ 26: ఉప్పల్ స్కైవే, నాగోల్ శిల్పారామమంలో కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

ఉప్పల్ స్కైవే, నాగోల్ శిల్పారామమంలో కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి    హైదరాబాద్, జూన్ 26:   పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో స్కై వాక్ ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు సులభంగా రోడ్డు దాటడం కోసం నిర్మించిన స్కై వాక్ ను, నాగోల్ శిల్పారామంలో కన్వెన్షన్ …

హైదరాబాద్, జూన్ 26: ఉప్పల్ స్కైవే, నాగోల్ శిల్పారామమంలో కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి Read More »

36వ జాతీయ క్రీడలలో పాల్గొని పథకాలు సాధించిన విజేతలకు రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

36వ జాతీయ క్రీడల లో పాల్గొని పథకాలు సాధించిన విజేతలను హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గత నెల 29 నుండి ఈ నెల 12 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ క్రీడలలో 26 క్రీడాంశాల్లో క్రీడాకారులు పాల్గొని 23 పథకాలను చేజిక్కించుకుని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 15వ స్థానంలో నిలిచింది.   శనివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, సాంస్కృతిక, …

36వ జాతీయ క్రీడలలో పాల్గొని పథకాలు సాధించిన విజేతలకు రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం Read More »

ASI organises a two-day National Conference on Project Mausam – Jaladhipurayatra: Exploring Cross- Cultural Linkages along the Indian Ocean Rim Countries

ASI organises a two-day National Conference on Project Mausam – Jaladhipurayatra: Exploring Cross- Cultural Linkages along the Indian Ocean Rim Countries In an attempt to understand the Monsoon Winds and other climatic factors and the ways  in which these natural elements impacted, at different periods of history, the interactions  between different countries in the Indian …

ASI organises a two-day National Conference on Project Mausam – Jaladhipurayatra: Exploring Cross- Cultural Linkages along the Indian Ocean Rim Countries Read More »

జూ పార్క్ లో ఘనంగా 68వ వన్యప్రాణి వారోత్సవాలు, 59వ జూ పార్క్ డే

60 ఏట అడుగుపెట్టిన నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ జూ పార్క్ లో కొత్తగా మూడు ఆకర్షణలు మీర్ క్యాట్, మర్మోసెట్ ఎంక్లోజర్లు, కొత్తగా ఫిష్ పాండ్ ను ప్రారంభించిన పీసీసీఎఫ్  జూ పార్క్ లో ఘనంగా 68వ వన్యప్రాణి వారోత్సవాలు, 59వ జూ పార్క్ డే నిత్య నూతనంగా వెలుగొందుతూ.. దేశంలోనే ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా పేరుపొందిన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60 వ ఏట అడుగు పెట్టింది. దేశవ్యాప్తంగా …

జూ పార్క్ లో ఘనంగా 68వ వన్యప్రాణి వారోత్సవాలు, 59వ జూ పార్క్ డే Read More »

Swachhata Walk cum Cleanliness Drive in and around Regional Passport Office, Hyderabad – September – 2022

Swachhata Walk cum Cleanliness Drive in and around Regional Passport Office, Hyderabad – September – 2022 As a part of the Swachhata Pakhwada- 2022 campaign, the Ministry of External Affairs, Regional Passport Office, Hyderabad, in association with Branch Secretariat Office and Protector of Emigrants organized a Swachhata Walk cum Cleanliness Drive in and around Regional …

Swachhata Walk cum Cleanliness Drive in and around Regional Passport Office, Hyderabad – September – 2022 Read More »

Sangeet Natak Akademi organizes Rang Swadheenta, to cherish the memories of freedom fighters who laid down their lives to free the country

Sangeet Natak Akademi organizes Rang Swadheenta, to cherish the memories of freedom fighters who laid down their lives to free the country This year’s festival focused on folk singing styles from across the country   To mark the celebration of 75  years of India’s Independence, Sangeet Natak Akademi celebrated Rang Swadheenta – a festival to …

Sangeet Natak Akademi organizes Rang Swadheenta, to cherish the memories of freedom fighters who laid down their lives to free the country Read More »

Governor Dr. Tamilisai Soundararajan has expressed deep shock and anguish at the passing away of the legendary singer Bharat Ratna Latha Mangeshkar ji

Governor Dr. Tamilisai Soundararajan has expressed deep shock and anguish at the passing away of the legendary singer Bharat Ratna Latha Mangeshkar ji The Governor stated that she was deeply saddened at the unfortunate demise of Latha Mangeshkar. Paying rich tributes to the memory of the legendary singer, the Governor said that Latha Mangeshkar, who …

Governor Dr. Tamilisai Soundararajan has expressed deep shock and anguish at the passing away of the legendary singer Bharat Ratna Latha Mangeshkar ji Read More »