ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటి ఆవిస్కహరణ 25-June-18
ప్రముఖ కవి ఆచార్య ఎన్. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటి ఆవిస్కహరణ తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ నిర్వహణలో సోమవారం రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రముఖ కవి ఆచార్య ఎం. గోపి రచించిన “ఎవరి దుఃఖమో అది! ” కవితా సంపుటిని ఆవిస్కహరించిన ప్రముఖ పాత్రికేలుయు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, ప్రముఖ కవి అనువాదకులు జలగం సత్యనారాయణ, ప్రముఖ సాహితీవేత్త సి.ఈ.ఓ. జయ జయ శంకర టి.వి. ఛానల్ …