ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకుంటున్న “క్రాఫ్ట్స్ మేళా” ; సాంస్కృతిక కార్యక్రమాలలో సంధ్య పవన్ శిష్య బృందంచే అలరించిన పేరిణి నాట్యం నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకుంటున్న “క్రాఫ్ట్స్ మేళా” ; సాంస్కృతిక కార్యక్రమాలలో సంధ్య పవన్ శిష్య బృందంచే అలరించిన పేరిణి నాట్యం నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామం నిర్వహిస్తున్న “క్రాఫ్ట్స్ మేళా” సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పచ్చని పచ్చిక బయలు, ఫౌంటైన్స్, పిల్లల ఆట స్థలం మధ్యలో ఆహ్లదకరమైన వాతావరణంలో రంగు రంగు పూల మధ్యలో జిగేలు మనే లైటింగ్ తో ఎంతో మెరుస్తూ ఉన్న మినీ శిల్పారామంలో కొలువుతీరిన చేనేత హస్త కళల స్టాల్ల్స్ ఒక మినీ భారత దేశంల తలపిస్తుంది.

వివిధ రాష్ట్రాలకి చెందిని దాదాపు 70 స్టాల్ల్స్ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. మహిళలను ఆకట్టుకోడానికి ఎన్నో ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. మైసూర్ శాండల్ వుడ్ ఉత్పత్తులు, సముద్రచిప్పలతో గవ్వలో తాయారు చేసిన డెకొరేటివ్ ఐటమ్స్, చేనేత దుప్పట్లు, కొండపల్లి బొమ్మలు, మట్టి పాత్రలు, బ్లూ పాటరా సిరామిక్ వంటింటి సామగ్రి, బ్యాంబూ ఫర్నిచర్, ముత్యాలు గొలుసులు, గాజులు, వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత చీరలు ఒకదానికి ఒకటి ఎంతో ఆకర్షణీయంగా మినీ శిల్పారామం ఉప్పల్ ఉత్పత్తులు కొలువుతీరి ఉన్నాయి.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి సంధ్య పవన్ శిష్య బృందంచే పేరిణి నాట్యం నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రవేశము, పుష్పాంజలి, వినాయక కౌతం, మేలప్రాప్తి, హంస గతి, పల్లవ జతులు, బ్రహ్మ గద్యం, కైవారం, సూర్య నమస్కారాలు, శబ్ద పల్లవి, యతి విన్యాసాలు, తాండవ లాస్య విన్యాసం అంశాలను పేరిణి పవన్, డాక్టర్ పేరిణి రవి తేజ, ప్రణతి, శ్రీ నర్తన, శ్రీజ, సాహితి, సాత్విక మొదలైన వారు ప్రదర్శించారు. సీఈఓ బ్రాడ్ మొంక్స్ అరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా విచ్చేసి కళాకారులను అభినందించారు.

236 thoughts on “ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకుంటున్న “క్రాఫ్ట్స్ మేళా” ; సాంస్కృతిక కార్యక్రమాలలో సంధ్య పవన్ శిష్య బృందంచే అలరించిన పేరిణి నాట్యం నృత్య ప్రదర్శనలు”

  1. To understand actual dispatch, ape these tips:

    Look representing credible sources: http://www.gloriacharms.com/images/pages/?tom-reynolds-the-anchor-of-abc-world-news-tonight.html. It’s eminent to safeguard that the expos‚ source you are reading is reliable and unbiased. Some examples of reliable sources include BBC, Reuters, and The Fashionable York Times. Interpret multiple sources to pick up a well-rounded understanding of a particular statement event. This can support you return a more over display and escape bias. Be hep of the viewpoint the article is coming from, as even respected telecast sources can have bias. Fact-check the dirt with another origin if a news article seems too staggering or unbelievable. Till the end of time be unshakeable you are reading a advised article, as news can change quickly.

    By following these tips, you can fit a more in the know scandal reader and best be aware the cosmos everywhere you.

  2. Altogether! Conclusion information portals in the UK can be unendurable, but there are scads resources available to boost you find the unmatched the same as you. As I mentioned before, conducting an online search an eye to https://lodgenine.co.uk/art/jennifer-griffin-s-age-fox-news-anchor-s-birthdate.html “UK newsflash websites” or “British intelligence portals” is a pronounced starting point. Not no more than determination this grant you a encyclopaedic shopping list of hearsay websites, but it determination also provide you with a better pact of the current communication view in the UK.
    In the good old days you obtain a file of imminent rumour portals, it’s prominent to gauge each anyone to influence which upper-class suits your preferences. As an case, BBC Intelligence is known quest of its disinterested reporting of intelligence stories, while The Guardian is known pro its in-depth analysis of political and sexual issues. The Disinterested is known pro its investigative journalism, while The Times is known in search its vocation and finance coverage. By way of entente these differences, you can choose the rumour portal that caters to your interests and provides you with the newsflash you hope for to read.
    Additionally, it’s significance looking at close by news portals with a view specific regions within the UK. These portals lay down coverage of events and news stories that are akin to the область, which can be firstly cooperative if you’re looking to keep up with events in your local community. In place of event, shire good copy portals in London classify the Evening Canon and the Londonist, while Manchester Evening Hearsay and Liverpool Reflection are in demand in the North West.
    Overall, there are numberless bulletin portals readily obtainable in the UK, and it’s significant to do your experimentation to remark the united that suits your needs. By evaluating the contrasting news broadcast portals based on their coverage, dash, and editorial perspective, you can decide the individual that provides you with the most fitting and captivating info stories. Esteemed luck with your search, and I anticipate this tidings helps you reveal the correct news portal for you!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *