మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. రేణుక ప్రభాకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మోదమున గణపతికి, ఇందరికి అభయమ్ము, సరస్వతి,అష్టలక్ష్మి స్తోత్రం, కృష్ణ జనన శబ్దం, గరుడ గమన మరియు అన్నమాచార్య కీర్తన అంశాలను శ్రీ మేఘన, రూప రవళి, కౌముది, అంశిత, […]