మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న “కూచిపూడి నృత్యాంజలి”

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న “కూచిపూడి నృత్యాంజలి”

మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భగంగా నిర్మల నృత్యానికేతన్ గురువర్యులు డాక్టర్ నిర్మల విశ్వేశ్వర రావు శిష్య బృందంచే “కూచిపూడి నృత్యాంజలి”  ఆధ్యంతం అలరించింది. భజమానస, జతిస్వరం,కాలభైరవాష్టకం, వేసుకుందామా, ఆడియో అల్లదిగో, గీతం, వీడెనమ్మా కృష్ణుడు , భైరవి, పలుకే బంగారమాయెనా, మంగళం అంశాలను రుచిత, గాయత్రీ, సంకీర్తన, నిశ్చల, మనోజ్ఞ,చార్వి, యశస్వి, నిశిత, ధరణి, నందిని, పర్ణిక, ఇందు మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

Leave a Comment

Your email address will not be published.