మాదాపూర్ శిల్పారామంలో టెంపుల్ అఫ్ కూచిపూడి బృందంచే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌

మాదాపూర్ శిల్పారామంలో టెంపుల్ అఫ్ కూచిపూడి బృందంచే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌

Kuchipudi Dance Performance by “Temple of Kuchipudi” students Guru Sri Sreenaiah Garu @ Madhapur Shilparamam


మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం టెంపుల్ అఫ్ కూచిపూడి డాన్స్ స్కూల్ గురువు శ్రీనయ్య శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

శ్రీనయ్య, గౌరీ, ఆశ్రిత, జస్నా, నాయన, హాసన, కళాకారులు బ్రహ్మాంజలి, గణపతి కోవతం, శివాష్టకం, తాండవ నృత్యకరి, మండూక శబ్దం, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్వర్ణ భారతి కళానిలయం ఫౌండర్ నర్రోజు మోహన్ విచ్చేసి కళాకారులను అభినందించారు.

263 thoughts on “మాదాపూర్ శిల్పారామంలో టెంపుల్ అఫ్ కూచిపూడి బృందంచే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *