ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన – 13-Feb-22

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలను తిరిగి ఈరోజు ప్రారంభించారు. వేదం ఆర్ట్స్ గురువర్యులు శ్రీమతి నూతి వసుమతి వరకల గారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, దశావతార శబ్దం, శివ తాండవం, పుష్పాంజలి,తరంగం, రామాయణ శబ్దం ,మహాగణపతిమ్ మొదలైన అంశాలను ప్రదర్శించి మేపించారు. సుప్రజ, ప్రత్యుష రెడ్డి, శ్రేయరెడ్డి, అక్షయని, మహతి, లక్ష్మి, హంసిని, మొదలైన కళాకారులు ప్రదర్శించారు.

252 thoughts on “ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన – 13-Feb-22”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *