శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామి అమ్మవార్లకు వేదస్వస్తి – శ్రీ భ్రమరాంబాదేవి వారికి నాగవల్లి

శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామి అమ్మవార్లకు వేదస్వస్తి – శ్రీ భ్రమరాంబాదేవి వారికి నాగవల్లి

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే గురువారం నిత్య కల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి జరిపారు.

వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతించారు.

నాగవల్లి కార్యక్రమం: మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిగిన నేపధ్యంలో  శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *