సాధన సాహితీ స్రవంతి, బిందు ఆర్ట్స్ – బాల సాహిత్య పరిషత్ మరియు భావ సారూప్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29-July-2020న కవికుల గురువు డా. సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా “సినారె సాహితీ వైజయంతి (ప్రసంగ ప్రసూనాలు)” గ్రంథావిష్కరణ

సాధన సాహితీ స్రవంతి, బిందు ఆర్ట్స్ – బాల సాహిత్య పరిషత్ మరియు భావ సారూప్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29-July-2020న కవికుల గురువు డా. సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా “సినారె సాహితీ వైజయంతి (ప్రసంగ ప్రసూనాలు)” గ్రంథావిష్కరణ

తేది: 29-07-2020 బుధవారం సా. గం॥ 5-30 ని॥లకు
వేదిక : డా॥ కె.వి. రమణాచారిగారి క్యాంప్ కార్యాలయం, నఫీస్ రెసిడెన్సీ, మహావీర్ హస్పిటల్ ఎదురుగా, ఎ.సి. గార్ట్స్, హైదరాబాద్

ముఖ్య అతిథి: డా॥ కె.వి. రమణాచారి గారు, ఐ.ఏ.ఎస్ (రి) – తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు
విశిష్ట అతిథి: శ్రీ పి.వి. మనోహరరావు గారు అధ్యక్షులు, సర్వార్థ సంక్షేమ సమితి
సభాధ్యక్షులు: డా॥ సి. భవానీదేవి గారు – బిందు ఆర్ట్స్ అధ్యక్షులు
ఆత్మీయ అతిథి: శ్రీ చొక్కాపు వెంకట రమణ గారు – బాల సాహిత్య పరిషత్ అధ్యక్షులు

అంతర్జాల మాధ్యమంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు

 

Facebook Live: https://www.facebook.com/kompella.sarma.9/videos/10158624762749697/

 

భవదీయులు

డా. దాసరి వెంకట రమణ – ప్రధాన కార్యదర్శి బాల సాహిత్య పరిషత్
కొంపెల్ల శర్మ – ఆన్లైన్ సమావేశ కర్త – www.facebook.com/kompella.sarma.9
డా. టి. గౌరీశంకర్ – సాధన నరసింహాచార్య – సంయోజకులు

Remove featured image

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *