మాదాపూర్ శిల్పారామంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు

మాదాపూర్ శిల్పారామంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు

16.01.2021: మాదాపూర్ శిల్పారామంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు. ఈ రోజు ఉదయం నుండే సందర్శకుల రాకతో శిల్పారామం సందడిగా మారింది. హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టల దొరలు మరియు ఎరుకల సాని ఆటలు పాటలు సందర్శకులను ఎంతగానో అలరించాయి.

3 thoughts on “మాదాపూర్ శిల్పారామంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *