తిరుమల, 2020 అక్టోబ‌రు 24: బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి – న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం రాత్రి శ్రీ‌వారి ఆల‌యంలో

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమల, 2020 అక్టోబ‌రు 24: న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం రాత్రి 7 గంటలకు శ్రీ‌వారి ఆల‌యంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు బంగారు తిరుచ్చిపై ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌ను విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. అనంత‌రం రంగనాయ‌కుల మండ‌పంలో వేంచేపు చేశారు. ఈ ఉత్స‌వంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యుడు శ్రీ అనంత ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *