Teluguratham “Web meets* తెలుగురథం “ జాల”సదస్సులు – “కళాప్రపూర్ణ”, నట చక్రవర్తి పీసపాటి నరసింహమూర్తి (10-7-1920*28-9-2007) “శతజయంతి” సమాలోచనం

Teluguratham “Web meets* తెలుగురథం “ జాల”సదస్సులు – “కళాప్రపూర్ణ”, నట చక్రవర్తి పీసపాటి నరసింహమూర్తి (10-7-1920*28-9-2007) “శతజయంతి” సమాలోచనం

తెలుగు రథం సాహిత్య, సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ ఆధ్వర్యంలో రంగస్థల నటనా ప్రతిభామూర్తి, నాటకపద్య గాయక సరాగమూర్తి “కళాప్రపూర్ణ”, నట చక్రవర్తి పీసపాటి నరసింహమూర్తి (10-7-1920*28-9-2007) “శతజయంతి” సమాలోచనం, తేదీ 10-7-2020, శుక్రవారం , రా.7 గం.

వక్తలు

డా. అక్కిరాజు సుందరరామకృష్ణ
డా. కొట్టె వెంకటాచార్యులు

10-7-2020, శుక్రవారం , రా.7 గం.

రంగస్థలంపై ఎన్నో పాత్రలలో నటించి కీర్తిపొందినా, శ్రీకృష్ణ పాత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకు చిరకీర్తి తెచ్చిపెట్టింది శ్రీకృష్ణ పాత్రే. ఆయన పద్యపఠనం ఓ అమృతఝరి. పద్య పఠనాశైలి, నటనా శైలి, గద్యం చెప్పినా, పద్యం చదివినా, సుస్పష్టమైన స్వరబద్దమైన గొంతు ఆయనకో ప్రత్యేకతనిచ్చింది.

278 thoughts on “Teluguratham “Web meets* తెలుగురథం “ జాల”సదస్సులు – “కళాప్రపూర్ణ”, నట చక్రవర్తి పీసపాటి నరసింహమూర్తి (10-7-1920*28-9-2007) “శతజయంతి” సమాలోచనం”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *