Kalavaibhavam.com(17-Feb): “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి

“రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి

ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం శ్రీత్యాగరాయగానసభలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం నాడు ఉజ్వల సంస్థ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు స్పూర్తి పురస్కారాలు ఇచ్చే కార్యక్రమమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

జడ్జి బి. మధుసూదన్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బొంతు శ్రీదేవి ప్రముఖులకు పురస్కారాలను ప్రదానం చేసారు. కేరళ ఆయుర్వేద డాక్టర్ నరసింహ, గురుస్వామి సూర్యనారాయణ మూర్తి బట్ల పెనుమర్తి, కేరళ ఆయుర్వేద డాక్టర్ నామాల రవీందర్, గురు స్వామి హరిహరపుత్ర సేవ సమితి చిన్నప్ప, గురు స్వామి (యాదాద్రి) పెండెం శ్రీనివాస్, భవిష్యవాణి జోగిని రేవతి, గురుస్వామి భరణి వెంకటేశ్, సామాజికవేత్త రాజేందర్ కుమార్, గురుస్వామి జి.నాగరాజు, జ్యోతిష్యరత్న ఆధ్యాత్మికవేత్త మాచిరాజు కిరణకుమార్, వాస్తు విభూషణ్, ఆధ్యాత్మికవేత్త మాచిరాజు రామకృష్ణ, నృత్య గురువులు కురుగంటి రాధిక, ప్రతిభరాజ్ గౌడ్, కున్నూరు శ్రీనివాస్, శిరీష, గీత, మంజుల, సంగీతకు స్పూర్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కోర్టు జడ్జి బి. మధుసూదన్, పూర్వ బిసి కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, శంకరం వేదిక అధ్యక్షులు వై. రాజేంద్రప్రసాద్, కేరళ ఆయుర్వేదిక్ డాక్టర్ నరసింహ,
సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, బంగారు తెలంగాణ ఫోల్క్ ఆర్ట్ అకాడమి అధ్యక్షులు విక్కీ మాస్టర్,
ఆధ్యాత్మికవేత్త కావూరి శ్రీనివాస్, కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు కె. రాధిక,ఉజ్వల సాంస్కృతిక స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, పురస్కార గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.

269 thoughts on “Kalavaibhavam.com(17-Feb): “రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం” సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి”

  1. What’s uup too all, how iis everything, I think eevery one iis
    geetting morre from this web site, aand your vies are fastidious foor
    neww people.

  2. Thiis design iss incredible! Youu mmost cerainly khow how to keerp a reader amused.
    Between yoiur wit aand you videos, I was almost moived tto
    start myy own blolg (well, almost…HaHa!) Fatastic job.
    I really eenjoyed whjat you had to say, and mpre tan that, hhow you presented it.

    Tooo cool!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *