నేటి (సోమవారం) నుండి ఈ నెల 25 వరకు 11 రోజులపాటు వైభవంగా జరగనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు

నేటి (సోమవారం) నుండి ఈ నెల 25 వరకు 11 రోజులపాటు వైభవంగా జరగనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు

Yadadri Laxmi Narasimha Swamy’s Brahmotsavam from 15-03-2021 to 25-03-2021

నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 దాకా, పదకొండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. 

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈఓ శ్రీమతి గీతారెడ్డి, అర్చకులు తదితరులున్నారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *