Author name: admin

శ్రీ త్యాగరాయగానసభ: మన మాతృ భాషను కాపాడుకోవాలి – ఏసిపి రాందాస్ తేజావత్

మన మాతృ భాషను కాపాడుకోవాలి – ఏసిపి రాందాస్ తేజావత్ ఈ రోజు శ్రీ త్యాగరాయ గానసభలో మ్యూజికల్ ఎంఫోరియా 3 శీర్షికన నిర్వహించిన హిందీ, తెలుగు మరియు బంగ్లా పాటల కలయికలో గాయని గాయకులు పాడిన మధురమైన పాటలు ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏసీపీ రాందాస్ తేజావత్ మాట్లాడుతూ గాయని గాయకులందరు చాలా చక్కగా పడారాని, ఇవాళ తెలుగు బాషా దినోత్సవం రోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన …

శ్రీ త్యాగరాయగానసభ: మన మాతృ భాషను కాపాడుకోవాలి – ఏసిపి రాందాస్ తేజావత్ Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం:  దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు 28.08.2022, శ్రీ శ్రుతిఆర్ట్స్ అకాడమి వారి బృందం హైదరాబాదు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి ఈ సంప్రదాయనృత్యం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈకార్యక్రమములో వినాయప్రార్థన,లింగాష్టకం,శివాష్టకం శంభో..శివశంభో, మూషికవాహన, అర్ధనారీశ్వరం తదితర గీతాలకు జొన్నలగడ్డ శృతకీర్తి ,భార్గవి,యోగిత,తమిళ్,నేహ,రమ్య …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీశైల దేవస్థానం: శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు భాద్రపద శుక్ల పాడ్యమి తో ముగిసాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున (29.07.2022) ఈ అఖండ భజనలు ప్రారంభమయ్యాయి.ఈ భజన కార్యక్రమంలో శ్రావణమాసమంతా కూడా నిరంతరంగా రేయింబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను చేసారు.ఆలయ ప్రాంగణములోని వీరశిరోమండపంలో ఈ విశేషకార్యక్రమం జరిగింది. కర్నూలు నగరానికి చెందిన అయిదు భజన బృందాలకు,  కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ …

శ్రీశైల దేవస్థానం: శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు Read More »

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి.  ఈ రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను జరిగాయి. అశ్వవాహన సేవ: వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిగింది. పుష్పోత్సవం …

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు Read More »

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణ

శ్రీశైల బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణ శ్రీశైల దేవస్థానం: ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు గురువారం సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం సంప్రదాయరీతిన  జరిపించారు. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసారు.  

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆకట్ట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆకట్ట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి డి. సాయిలహరి & బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్యం శ్రీ సత్యంస్వామి & బృందం, వనపర్తి భక్తి రంజని శ్రీమతి కె.వనజా కుమారి & బృందం అనంతపురం, బాలనాగమ్మ పౌరాణిక నాటకం  

శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామి అమ్మవార్లకు వేదస్వస్తి – శ్రీ భ్రమరాంబాదేవి వారికి నాగవల్లి

శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామి అమ్మవార్లకు వేదస్వస్తి – శ్రీ భ్రమరాంబాదేవి వారికి నాగవల్లి శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే గురువారం నిత్య కల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి జరిపారు. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమం: మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిగిన నేపధ్యంలో  శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించారు.

శ్రీశైల దేవస్థానం: శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, త్రిశూల స్నానం

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, త్రిశూల స్నానం శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో  రోజు గురువారం  ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. శ్రీ స్వామివారి యాగశాల లో  శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు .రుద్రహోమం, చండీహోమం జరిపారు. తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం, కార్యక్రమాలు జరిగాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా  నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ …

శ్రీశైల దేవస్థానం: శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, త్రిశూల స్నానం Read More »

శ్రీశైల దేవస్థానం: ప్రత్యేక పుష్పాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో కనులవిందుగా తెప్పోత్సవం

ప్రత్యేక పుష్పాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో కనులవిందుగా తెప్పోత్సవం శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రోజు  శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.   సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు. తెప్పోత్సవం: రాత్రి 8.00గం.లకు శ్రీస్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం …

శ్రీశైల దేవస్థానం: ప్రత్యేక పుష్పాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో కనులవిందుగా తెప్పోత్సవం Read More »